వినాయకుని 108 నామాలు ఇలా పఠిస్తే మీ పనుల్లో ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి! | ganesha astothara sathanamavali in telugu | bhakthi margam | భక్తి మార్గం
గణేశ అష్టోత్తర శత నామావళి
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నారాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్త్వెమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నారాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్త్వెమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః (10)
ఓం సుఖ నిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహా కాలాయ నమః
ఓం మహా బలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబ జఠరాయ నమః
ఓం హ్రస్వ గ్రీవాయ నమః (20)
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళ స్వరాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః (30)
ఓం విశ్వ నేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం అశ్రిత వత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః (40)
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః (50)
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వ కర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః
ఓం సర్వ సిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః (60)
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థవన ప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః (70)
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జిత మన్మథాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
ఓం గంగా సుతాయ నమః
ఓం గణాధీశాయ నమః (80)
ఓం గంభీర నినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్త నిథయే నమః
ఓం భావ గమ్యాయ నమః
ఓం మంగళ ప్రదాయ నమః
ఓం అవ్వక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం సత్య ధర్మిణే నమః (90)
ఓం సఖయే నమః
ఓం సరసాంబు నిథయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖాలాయ నమః
ఓం సమస్త దేవతా మూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాత కారిణే నమః
ఓం విశ్వగ్దృశే నమః (100)
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్త్వెశ్వర్య ప్రదాయ నమః
ఓం ఆక్రాంత చిద చిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)
గణేశ అష్టోత్తర శత నామావళి (వినాయకుని 108 నామాలు) పఠించడం వల్ల విఘ్నాలు తొలగి, బుద్ధి, సిద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నామావళిని పఠించేటప్పుడు గరిష్ట ఫలితం కోసం పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఇక్కడ ఉన్నాయి:
గణేశ అష్టోత్తర పఠన నియమాలు
శుచిత్వం: స్నానమాచరించి, శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజకు సిద్ధమవ్వాలి. వినాయకుడికి ఇష్టమైన పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించడం శ్రేష్ఠం.
దిశ: పూజ చేసేటప్పుడు మీ ముఖం తూర్పు వైపు లేదా ఉత్తర దిశగా ఉండేలా చూసుకోవాలి.
ప్రారంభం: ఏదైనా పూజ చేసేటప్పుడు మొదట గణపతినే స్మరిస్తాం. అష్టోత్తరం చదివే ముందు దీపారాధన చేసి, "ఓం గం గణపతయే నమః" అని కనీసం 3 లేదా 11 సార్లు జపించి ప్రారంభించాలి.
అక్షతలు లేదా పుష్పాలు: అష్టోత్తర శత నామావళి చేసేటప్పుడు ఒక్కో నామానికి ఒక పువ్వు లేదా అక్షతలను స్వామి వారి పాదాల చెంత సమర్పించాలి. వినాయకుడికి గరిక (Durva Grass) అంటే చాలా ఇష్టం, వీలైతే గరికతో పూజించడం విశేష ఫలితాన్నిస్తుంది.
నివేదన: అష్టోత్తరం పూర్తయ్యాక స్వామి వారికి బెల్లం ముక్క, పళ్ళు లేదా కుడుములు/ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి.
ఏకాగ్రత: నామాలను కేవలం చదవడం మాత్రమే కాకుండా, స్వామి రూపంపై మనసు లగ్నం చేస్తూ భక్తితో పఠించాలి.
Related Postings:
1. Stotras In Telugu
5. Rashi Phalalu
tags: nitya pooja vidhanam in telugu , nitya parayana slokas in telugu, nitya parayana mantralu , daily puja procedure at home , daily pooja vidhi ,most powerful mantras in telugu , most powerful slokas , lord ganesha slokas , most powerful lord ganesha mantras in telugu , lord vinayaka pooja vidhi , గణేశ అష్టోత్తర శత నామావళి, Ganesha Ashtottara Shatanamavali Telugu, Vinayaka 108 Names, Ganesh Puja Vidhanam, Lord Ganesha Devotional, Success Mantras Telugu, Ganesh Chaturthi Special, Telugu Bhakti Tips

Comments
Post a Comment