పంచాంగం
కనుమ
తేది :- 16జనవరి 2024
శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం
హేమంత ఋతువు
పుష్య మాసం
శుక్ల పక్షం
మంగళవారం
తిథి :- పంచమి ఉ॥ 7.31 ని॥ల షష్టి తె.5.18 ని॥వరకు
నక్షత్రం :- పూ.భా ప॥ 11.29 ని॥వరకు
యోగం:- పరిఘ రాత్రి 1.23 ని॥వరకు
కరణం:- బాలవ ఉ॥ 7.31 కౌలవ సా॥ 6.22 తైతుల తె.5.18
అమృత ఘడియలు:- తె.5.25 ని॥ల
దుర్ముహూర్తం: ఉ॥ 08:51ని॥ల ఉ॥ 09:35ని॥వరకు తిరిగి రా.10:52ని॥ల రా.11:44 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 8.28 ని॥ల 9.57 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 03:00 ని॥ల సా॥ 04:30 ని॥వరకు
యమగండం:- ఉ॥.9.00. ని॥ల ఉ॥10:30 ని॥వరకు
సూర్యోదయం :- 6:38 ని॥లకు
సూర్యాస్తమయం:- 5:40 ని॥లకు
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
Tags : panchangam , telugu festivals , 2024 , Daily panchangam , telugu festivals 2024 , telugu 2024 festivals , bhakthi margam , december 2024 rashi phalalu , rashi phalalu , gantala panchang , today panchangam, sankranti panchangam, sankranti date and time, Pooja vidhanam bhakti margam, kanuna panchangam, 16 January panchangam, Tuesday panchangam,
Comments
Post a Comment