శ్రీ హరి స్తోత్రం (జగజ్జాలపాలం) | sri hari stotram in telugu | bhakthi margam | భక్తి మార్గం

 

శ్రీ హరి స్తోత్రం (జగజ్జాలపాలం)

జగజ్జాలపాలం కనత్కంఠమాలం
శరచ్చంద్రఫాలం మహాదైత్యకాలమ్ ।
నభోనీలకాయం దురావారమాయం
సుపద్మాసహాయం భజేఽహం భజేఽహమ్ ॥ 1 ॥

సదాంభోధివాసం గలత్పుష్పహాసం
జగత్సన్నివాసం శతాదిత్యభాసమ్ ।
గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం
హసచ్చారువక్త్రం భజేఽహం భజేఽహమ్ ॥ 2 ॥

రమాకంఠహారం శ్రుతివ్రాతసారం
జలాంతర్విహారం ధరాభారహారమ్ ।
చిదానందరూపం మనోజ్ఞస్వరూపం
ధృతానేకరూపం భజేఽహం భజేఽహమ్ ॥ 3 ॥

జరాజన్మహీనం పరానందపీనం
సమాధానలీనం సదైవానవీనమ్ ।
జగజ్జన్మహేతుం సురానీకకేతుం
త్రిలోకైకసేతుం భజేఽహం భజేఽహమ్ ॥ 4 ॥

కృతామ్నాయగానం ఖగాధీశయానం
విముక్తేర్నిదానం హరారాతిమానమ్ ।
స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం
నిరస్తార్తశూలం భజేఽహం భజేఽహమ్ ॥ 5 ॥

సమస్తామరేశం ద్విరేఫాభకేశం
జగద్బింబలేశం హృదాకాశవేశమ్ ।
సదా దివ్యదేహం విముక్తాఖిలేహం
సువైకుంఠగేహం భజేఽహం భజేఽహమ్ ॥ 6 ॥

సురాలీబలిష్ఠం త్రిలోకీవరిష్ఠం
గురూణాం గరిష్ఠం స్వరూపైకనిష్ఠమ్ ।
సదా యుద్ధధీరం మహావీరవీరం
భవాంభోధితీరం భజేఽహం భజేఽహమ్ ॥ 7 ॥

రమావామభాగం తలాలగ్ననాగం
కృతాధీనయాగం గతారాగరాగమ్ ।
మునీంద్రైస్సుగీతం సురైస్సంపరీతం
గుణౌఘైరతీతం భజేఽహం భజేఽహమ్ ॥ 8 ॥

ఫలశ్రుతి ।

ఇదం యస్తు నిత్యం సమాధాయ చిత్తం
పఠేదష్టకం కంఠహారం మురారేః ।
స విష్ణోర్విశోకం ధ్రువం యాతి లోకం
జరాజన్మశోకం పునర్విందతే నో ॥ 9 ॥

ఇతి శ్రీ పరమహంసస్వామి బ్రహ్మానందవిరచితం శ్రీహరిస్తోత్రమ్ ॥
tags:sri hari stotram in telugu, sri hari stotram in telugu pdf, sri hari stotram meaning in telugu, sri hari stotram lyrics in telugu, 
Sri hari stotram lyrics in telugu download, Sri hari stotram lyrics in telugu pdf Sri hari stotram lyrics in telugu meaning, Sri hari stotram lyrics in telugu translation, Sri hari stotram lyrics in telugu in english sri hari stotram lyrics in telugu with tone, lord vishnu stotras, vishnu sahasranamam telugu, lakshmi ashtottara shatanamavali, venkateswara ashtottara shatanamavali, venkateswara sahasranamam, vishnu songs, nitya pooja vidhanam in telugu , daily pooja vidhi at home , daily chanting mantras , bhakthimargam, bhaktimargam, bhakti margam, bhakthimargam.in bhakthi margam telugu 

Comments