మహా విష్ణు స్తోత్రం - గరుడగమన తవ | maha vishnu stotram ( garuda gamana tava ) in telugu | bhakthi margam | భక్తి మార్గం

 

మహా విష్ణు స్తోత్రం - గరుడగమన తవ


గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం
మనసి లసతు మమ నిత్యమ్ ।
మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ ధ్రు.॥

జలజనయన విధినముచిహరణముఖ విబుధవినుత-పదపద్మ
మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ 1॥

భుజగశయన భవ మదనజనక మమ జననమరణ-భయహారిన్
మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ 2॥

శంఖచక్రధర దుష్టదైత్యహర సర్వలోక-శరణ
మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ 3॥

అగణిత-గుణగణ అశరణశరణద విదలిత-సురరిపుజాల
మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ 4॥

భక్తవర్యమిహ భూరికరుణయా పాహి భారతీతీర్థం
మమ తాపమపాకురు దేవ, మమ పాపమపాకురు దేవ ॥ 5॥

ఇతి జగద్గురు శ‍ఋంగేరీ పీఠాధిపతి భారతీతీర్థస్వామినా విరచితం మహావిష్ణుస్తోత్రం సంపూర్ణమ్ ।

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

tags:maha vishnu stotram ( garuda gamana tava ) in telugu, maha vishnu stotram ( garuda gamana tava ) in telugu pdf, maha vishnu stotram ( garuda gamana tava ) in telugu pdf download free, maha vishnu stotram ( garuda gamana tava ) meaning in telugu, maha vishnu stotram ( garuda gamana tava ) lyrics in telugu, Maha vishnu stotram garuda gamana tava lyrics in telugu meaning, Maha vishnu stotram garuda gamana tava lyrics in telugu download garuda gamana tava lyrics telugu pdf, garuda gamana tava lyrics in english, garuda gamana tava lyrics pdf గరుడ గమన తవ చరణ కమల, garuda gamana tava song, garuda gamana tava mp3 ringtone download lord vishnu stotras, vishnu sahasranamam telugu, lakshmi ashtottara shatanamavali, venkateswara ashtottara shatanamavali, venkateswara sahasranamam, vishnu songs, nitya pooja vidhanam in telugu , daily pooja vidhi at home , daily chanting mantras , bhakthimargam, bhaktimargam, bhakti margam, bhakthimargam.in bhakthi margam telugu 

Comments