ఇరుముడికట్టు శబరిమలైక్కి | Irumudikattu Lyrics for Sabarimala In Telugu |bhakthi margam | భక్తి మార్గం
ఇరుముడికట్టు… శబరిమలైక్కి
నెయ్యి అభిషేకం మణికంఠునికి
అయ్యప్పా స్వామియే… అయ్యప్పా
ఇరుముడి కట్టు శబరిమలైక్కి
నెయ్యభిషేకం మణికంఠునికి
ఇరుముడి కట్టు సబరిమలైక్కి
నెయ్యి అభిషేకం మణికంఠునికి
ఇరుముడి కట్టు శబరిమలైక్కి
నెయ్యభిషేకం మణికంఠునికి
ఇరుముడి కట్టు సబరిమలైక్కి
నెయ్యభిషేకం మణికంఠునికి
స్వామి శరణమయ్యప్ప
శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప
శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప
శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప
శరణం శరణమయ్యప్ప
దీనుల దొరవు అని… మండల దీక్షాగుని
నీ గిరి చేరు కదిలితిమయ్య
నీ శబరీ కొండ… అందరికీ అండ కదా
ఇరుముడి కట్టు శబరిమలైక్కి
నెయ్యభిషేకం మణికంఠునికి
ఇరుముడి కట్టు సబరిమలైక్కి
నెయ్యభిషేకం మణికంఠునికి
స్వామి శరణమయ్యప్ప
శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప
శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప
శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప
శరణం శరణమయ్యప్ప
కొండలు దాటుకొని… గుండెల నింపుకొని
ఓ మణికంఠ చేరితిమయ్య
నీ కరిమళ క్షేత్రం
కలియుగ వరము కదా
ఇరుముడి కట్టు శబరిమలైక్కి
నెయ్యభిషేకం మణికంఠునికి
ఇరుముడి కట్టు సబరిమలైక్కి
నెయ్యభిషేకం మణికంఠునికి
స్వామి శరణమయ్యప్ప
శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప
శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప
శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప
శరణం శరణమయ్యప్ప
Comments
Post a Comment