నవదుర్గా స్తొత్రం | navadurga stotram in telugu | bhakthi margam | భక్తి మార్గం


 నవదుర్గా స్తొత్రం

ఈశ్వర ఉవాచ ।

శృణు దేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదమ్ ।
పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్ ॥ 1 ॥

అజ్ఞాత్వా కవచం దేవి దుర్గామంత్రం చ యో జపేత్ ।
న చాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్ ॥ 2 ॥

ఉమాదేవీ శిరః పాతు లలాటే శూలధారిణీ ।
చక్షుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసినీ ॥ 3 ॥

సుగంధా నాసికం పాతు వదనం సర్వధారిణీ ।
జిహ్వాం చ చండికాదేవీ గ్రీవాం సౌభద్రికా తథా ॥ 4 ॥

అశోకవాసినీ చేతో ద్వౌ బాహూ వజ్రధారిణీ ।
హృదయం లలితాదేవీ ఉదరం సింహవాహినీ ॥ 5 ॥

కటిం భగవతీ దేవీ ద్వావూరూ వింధ్యవాసినీ ।
మహాబలా చ జంఘే ద్వే పాదౌ భూతలవాసినీ ॥ 6 ॥

ఏవం స్థితాఽసి దేవి త్వం త్రైలోక్యే రక్షణాత్మికా ।
రక్ష మాం సర్వగాత్రేషు దుర్గే దేవి నమోఽస్తు తే ॥ 7 ॥

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

tags:navadurga stotram in telugu, navadurga stotram lyrics in telugu, navadurga stotram benefits, navadurga stotram in telugu pdf, navadurga stotram lyrics in telugu pdf, Related searches sri durga ashtottara shatanamavali in telugu pdf, ashtadasa shakti peetha stotram durga shodasa nama stotram, lingashtakam telugu, sri suktam telugu, durga dwatrimsha namavalu,

 నారాయణీ నమోస్తుతే, durga devi powerful mantra, దుర్గా దేవి శ్లోకాలు, durga devi powerful stotram in telugu, devi navaratrulu in telugu, dasara navaratri avatars in telugu , vijayawada dasara navaratri avatars in telugu, 

vijayawada navaratri alankaram, దసరా నవరాత్రులు 2023, దుర్గ దేవి నవరాత్రి అవతార్స్, నవదుర్గల పేర్లు


Comments