దుర్గా పంచ రత్నం | durga pancharatnam in telugu | bhakthi margam | భక్తి మార్గం


 దుర్గా పంచ రత్నం

తే ధ్యానయోగానుగతా అపశ్యన్
త్వామేవ దేవీం స్వగుణైర్నిగూఢామ్ ।
త్వమేవ శక్తిః పరమేశ్వరస్య
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి ॥ 1 ॥

దేవాత్మశక్తిః శ్రుతివాక్యగీతా
మహర్షిలోకస్య పురః ప్రసన్నా ।
గుహా పరం వ్యోమ సతః ప్రతిష్ఠా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి ॥ 2 ॥

పరాస్య శక్తిః వివిధైవ శ్రూయసే
శ్వేతాశ్వవాక్యోదితదేవి దుర్గే ।
స్వాభావికీ జ్ఞానబలక్రియా తే
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి ॥ 3 ॥

దేవాత్మశబ్దేన శివాత్మభూతా
యత్కూర్మవాయవ్యవచోవివృత్యా
త్వం పాశవిచ్ఛేదకరీ ప్రసిద్ధా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి ॥ 4 ॥

త్వం బ్రహ్మపుచ్ఛా వివిధా మయూరీ
బ్రహ్మప్రతిష్ఠాస్యుపదిష్టగీతా ।
జ్ఞానస్వరూపాత్మతయాఖిలానాం
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి ॥ 5 ॥

ఇతి పరమపూజ్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి కృతం దుర్గా పంచరత్నం సంపూర్ణమ్ ।

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

tags:bhakthimargam , bhaktimargam, bhakthi margam , bhakti margam, bhakthi margam telugu, Telugu bhakthi margam, Bhakthimargam.in, bhathimargam.com, durga pancharatnam in telugu, durga pancharatnam in telugu pdf, durga pancharatnam pdf, durga pancharatnam benefits, durga pancharatnam lyrics in telugu, durga pancharatnam meaning, durga pancharatnam lyrics in telugu, durga pancharatnam mantra, sri durga ashtottara shatanamavali in telugu pdf, durga suktam telugu, durga dwatrimsha namavali apadunmoolana durga stotram, durga astottara satanam in kannada, దుర్గా అష్టోత్తరం, దుర్గ దేవి కృత కృష్ణ స్తోత్రం, దుర్గా దేవి శ్లోకాలు, durga devi powerful mantra, durga mantra 108 times, powerful durga mantra for success, durga maa mantra in english durga maa mantra, durga beej mantra,  bhakthimargam , bhaktimargam, bhakthi margam , bhakti margam, bhakthi margam telugu, Telugu bhakthi margam, Bhakthimargam.in, bhathimargam.com

Comments