దారిద్ర్య దహన శివ స్తోత్రమ్ | daridrya dahana shiva stotram in telugu | bhakthi margam


దారిద్ర్య దహన శివ స్తోత్రమ్


విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ | 

కర్పూరకాన్తిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||1|| 

గౌరిప్రియాయ రజనీశకలాధరాయ కాలాన్తకాయ భుజగాధిపకఙ్కణాయ | 

గఙ్గాధరాయ గజరాజవిమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||2|| 


భక్తిప్రియాయ భయరోగభయాపహాయ ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ | 

జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||౩|| 


చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ భాలేక్షణాయ మణికుణ్డలమణ్డితాయ | 

మఞ్జీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||4|| 


పఞ్చాననాయ ఫణిరాజవిభూషణాయ హేమాంశుకాయ భువనత్రయమణ్డితాయ | 

ఆనన్దభూమివరదాయ తమోమయాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||5|| 


భానుప్రియాయ భవసాగరతారణాయ కాలాన్తకాయ కమలాసనపూజితాయ | 

నేత్రత్రయాయ శుభలక్షణలక్షితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||6| 


రామప్రియాయ రఘునాథవరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవ తారణాయ | 

పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||7|| 

ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ | 

మాతఙ్గచర్మవసనాయ మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||8|| 


వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణమ్ | 

సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ | 

త్రిసన్ధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ ||9|| 


ఇతి శ్రీవసిష్ఠవిరచితం దారిద్ర్యదహనశివస్తోత్రం సంపూర్ణమ్ || 

Related Postings:

1. Stotras In Telugu

Comments