తెలంగాణలోని ముఖ్యమైన దేవాలయాలు | Famous Temples in Telangana in Telugu | Bhakthi Margam | భక్తి మార్గం


తెలంగాణలోని ముఖ్యమైన దేవాలయాలు 

మహబూబ్ నగర్ జిల్లా

  1. కురుమూర్తి శ్రీవేంకటేశ్వర దేవస్థానం
  2. శ్రీ హరిహర క్షేత్రము బాలాజి కొండ, హన్వాడ
  3. కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం
  4. మహబూబ్ నగర్ - శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం (కాటన్ మిల్ వద్ద), శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం (కొత్తగంజ్),
  5. జడ్చర్ల మండలం గంగాపురంలో లక్ష్మి చెన్నకేశవాలయం, శ్రీరంగ పురం రంగనాథ ఆలయం
  6. బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయము

నాగర్‌కర్నూల్ జిల్లా

  1. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం కల్వకుర్తి
  2. శ్రీ హరిహర క్షేత్రము బాలాజి కొండ హన్వాడ
  3. శ్రీ హరిహర క్షేత్రము బాలాజి కొండ హన్వాడ
  4. మన్యంకొండ - వేంకటేశ్వరస్వామి దేవాలయం

ఖమ్మం జిల్లా

  1. జమలాపురం - శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, ఈ ఆలయాన్ని ఖమ్మం జిల్లా తిరుపతి అని అంటారు.
  2. కల్లూరు: సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం
  3. కూసుమంచి - గణపేశ్వరాలయం
  4. తక్కెళ్ళపాడు - శ్రీ లలిత రాజరాజేశ్వరి అమ్మవారు
  5. జీలచెరువు - వెంకటేశ్వరస్వామి ఆలయం

యాదాద్రి భువనగిరి జిల్లా

  1. యాదగిరి గుట్ట - యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
  2. కొలనుపాక గ్రామంలోని దేవాలయాలు - కొలనుపాక జైనమందిరం, కోటి ఒక్కటి లింగం, నూట ఒక్క చెరువు , సొమేశ్వరస్వామి దేవాలయం , వీరనారాయణస్వామి దేవాలయం, సాయిబాబా దేవాలయం
  3. రాచకొండ - గుర్రాల గుట్ట మీద చాళుక్య యుగం నాటి పురాతన వైష్ణవాలయం.
  4. వేమలకొండ - శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి

నల్గొండ జిల్లా

  1. చింతపల్లి - షిరిడీ సాయిబాబా దేవాలయం
  2. నాగార్జున కొండ - బౌద్ధారామాలు
  3. వాడపల్లి - శ్రీ మీనాక్షీ అగస్తేశ్వరస్వామి మందిరం, లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం

రంగారెడ్డి జిల్లా

  1. చిల్కూరు - బాలాజీ మందిరం
  2. కర్మన్‌ఘాట్ - శ్రీధ్యానాంజనేయస్వామి ఆలయం
  3. అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం
  4. సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం, కోహెడ, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం

వరంగల్ పట్టణ జిల్లా

  1. హనుమకొండ - శ్రీ రుద్రేశ్వర స్వామి వారి దేవాలయం
  2. వరంగల్ - భద్రకాళీ దేవాలయం[1]
  3. హనుమకొండ - పద్మాక్షి దేవాలయం
  4. ఐనవోలు - శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయం
  5. వరంగల్ ఖిల్లా - శ్రీ స్వయంభు శంభులింగేశ్వరాలయం

సిద్ధిపేట జిల్లా

  1. కొమురవెల్లి - శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయం
  2. సిద్ధిపేట - కోటిలింగేశ్వరస్వామి ఆలయం

జనగామ జిల్లా

  1. పాలకుర్తి - పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం
  2. జాఫర్‌గఢ్‌ - శ్రీ వేల్పుగొండ లక్షీనరసింహా స్వామి వారి దేవాలయం
  3. జీడికల్ - జీడికంటి సీతారామచంద్రస్వామి దేవాలయం

మెదక్ జిల్లా

  1. మెదక్ - చర్చి

రాజన్న సిరిసిల్ల జిల్లా

  1. వేములవాడ - రాజరాజేశ్వర స్వామి దేవస్థానం
  2. ఇల్లంతకుంట- శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం

పెద్దపల్లి జిల్లా

  1. ఓదెల - మల్లికార్జున దేవస్థానం
  2. ఏలిగేడు - మహా శివాలయం

నిర్మల్ జిల్లా

  1. బాసర - జ్ఞాన సరస్వతీ మందిరం
  2. సారంగాపూర్ - హనుమంతుని దేవాలయం

కామారెడ్డి జిల్లా

  1. బిచ్కుంద - బసవలింగప్పస్వామి గుడి
  2. భిక్నూర్ - రాజరాజేశ్వరస్వామి దేవాలయం
  3. సదాశివనగర్ - కాలభైరవస్వామి ఆలయం.
  4. చీనూర్ సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం

జోగులాంబ గద్వాల జిల్లా

  1. అలంపూర్ జోగులాంబ ఆలయం
  2. జమ్మిచెడ్ జమ్ములమ్మ దేవాలయం
  3. మల్డకల్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం
  4. బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయం
  5. గద్వాల సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం

వికారాబాద్ జిల్లా

  1. కొడంగల్ వెంకటేశ్వరస్వామి దేవాలయం
  2. షాద్‌నగర్ వేంకటేశ్వరస్వామి దేవాలయం
  3. ఉర్కొండ అభయాంజనేయస్వామి దేవాలయం
  4. వికారాబాద్ - అనంతగిరి క్షేత్రం
  5. తాండూరు - భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయం,
  6. జుంటుపల్లి - రామాలయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

  1. భద్రాచలం - శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం

మహబూబాబాద్ జిల్లా

  1. గార్ల - సంగమేశ్వరాలయం
  2. పేరాటాలపల్లి - సంగమేశ్వరాలయం

సూర్యాపేట జిల్లా

  1. మేళ్లచెరువు
  2. మట్టపల్లి-మట్టపల్లి శ్రీ నరసింహస్వామి ఆలయం
  3. ఫణిగిరి - రెండో భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం,బౌద్ధారామాలు
  4. పిల్లలమర్రి - చెన్నకేశవస్వామి దేవాలయం, నామేశ్వర, త్రికూటేశ్వర, ఎఱకేశ్వర దేవాలయం

మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా

  1. కీసర - కీసరగుట్ట శివాలయం
  2. షామీర్‌పేట్ - వెంకటేశ్వరస్వామి దేవాలయం
  3. ఏదులాబాద్ శ్రీ గోదా రంగనాయకస్వామి ఆలయం
  4. జగద్గిరిగుట్ట ప్రసన్నశ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం
  5. పొట్టి మహారాజ్ మందిరం (షామీర్‌పేట్)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా

  1. పాలంపేట - రామప్ప దేవాలయము
  2. మేడారం - శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర
  3. కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం

మహబూబాబాద్ జిల్లా

  1. కురవి - శ్రీ వీరభధ్ర స్వామి వారి దేవాలయం
  2. నరసింహులగూడెం - కొరగుట్ట నరసింహ స్వామి దేవస్థానము. (నెల్లికుదురు మండలం)

హైదరాబాదు జిల్లా

  1. హైదరాబాదు బిర్లామందిరం
  2. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి
  3. సికింద్రాబాదు కాళికామాత దేవాలయం
  4. తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం (సికింద్రాబాదు)
  5. అష్టలక్ష్మీ దేవాలయం
  6. కాచిగూడ, శ్యాం మందిరం
  7. సికింద్రాబాదు గణేష్ మందిరం
  8. లోయర్ టాంక్‌బండ్ కట్టమైసమ్మ ఆలయం
  9. గడ్డి అన్నారం - శ్రీసత్యనారాయణస్వామి ఆలయం
  10. బొల్లారం - శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం
  11. జియాగూడ - రంగనాథస్వామి దేవాలయం

సంగారెడ్డి జిల్లా

  1. బొంతపల్లి - వీరభద్రస్వామి ఆలయం

జగిత్యాల జిల్లా

  1. కొండగట్టు - ఆంజనేయస్వామి ఆలయం
  2. పొలాస- పౌలతీశ్వరాలయం

ఆదిలాబాదు జిల్లా

  1. ఆదిలాబాద్ - జైన మందిరం
  2. కేస్లాపూర్ - నాగోబా మందిరం

నిజామాబాదు జిల్లా

  1. లింబాద్రి గుట్ట - శ్రీ నరసింహస్వామి ఆలయం
  2. బడా పహాడ్ - సయ్యద్ సదుల్లా హుస్సేనీ దర్గా
  3. నిజామాబాదు - నీలకంఠేశ్వరాలయం
  4. నిజామాబాదు - రఘునాథ స్వామి ఆలయం.
  5. డిచ్‌పల్లి - రామాలయం.
  6. ఆర్మూరు - నవనాథ సిద్దేశ్వర ఆలయం.
  7. భోధన్ - చక్రేశ్వరాలయం.

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

tags: telangana temples list, telangana temples images with names, list of temples in telangana, district wise temples in telangana, how many famous temples in telangana, biggest temple in telangana, telangana temples names, historical temples in telangana, famous temples in telangana district wise, famous temples in telangana and andhra pradesh

Comments