అన్నమయ్య కీర్తన రాముడు రాఘవుడు | annamayya keerthana ramudu raghavudu in telugu | bhakthi margam | భక్తి మార్గం
అన్నమయ్య కీర్తన రాముడు రాఘవుడు
రాగం: కానడ
రాముడు రాఘవుడు రవికులు డితడు ।
భూమిజకు పతియైన పురుష నిధానము ॥
అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున ।
పరగ జనించిన పర బ్రహ్మము ।
సురల రక్షింపగ అసురుల శిక్షింపగ ।
తిరమై ఉదయించిన దివ్య తేజము ॥
చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో ।
సంతతము నిలిచిన సాకారము ।
వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి ।
కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము ॥
వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు ।
పాదుకొన పలికేటి పరమార్ధము ।
ప్రోదితొ శ్రీ వేంకటాద్రి పొంచి విజయ నగరాన ।
ఆదికి అనాదియైన అర్చావతారము ॥
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
tags: annamayya keerthana ramudu raghavudu benefits, annamayya keerthana ramudu raghavudu lyrics in telugu, annamayya keerthana ramudu raghavudu in telugu with meaning, annamayya keerthana ramudu raghavudu in telugu by spb mp3 free download, annamayya keerthana ramudu raghavudu in telugu pdf, annamayya keerthana ramudu raghavudu in telugu with meaning pdf, annamayya keerthana ramudu raghavudu in telugu mp3 free download, annamayya keerthana ramudu raghavudu in telugu, annamayya keerthana ramudu raghavudu lyrics telugu, annamayya keerthana ramudu raghavudu meaning in telugu, nitya pooja vidhanam in telugu , daily pooja vidhi at home , daily chanting mantras , bhakthimargam, bhaktimargam, bhakti margam,Bhakthi Margam, bhakthimargam.in,

Comments
Post a Comment