అన్నమయ్య కీర్తన పుట్టు భోగులము మేము | annamayya keerthana puttu bogulamu memu in telugu | bhakthi margam | భక్తి మార్గం


 అన్నమయ్య కీర్తన పుట్టు భోగులము మేము

పుట్టుభోగులము మేము భువి హరిదాసులము ।
నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా ॥

పల్లకీలు నందనాలు పడివాగె తేజీలు
వెల్లవిరి మహాలక్ష్మీ విలాసములు ।
తల్లియాకె మగనినే దైవమని కొలిచేము
వొల్లగే మాకే సిరులు వొరులియ్యవలెనా ॥

గ్రామములు వస్త్రములు గజముఖ్య వస్తువులు
ఆమని భూకాంతకు నంగభేదాలు |
భామిని యాకె మగని ప్రాణధారి లెంక-
లము వోలి మాకాతడే యిచ్చీ వొరులియ్యవలెనా ॥

పసగల పదవులు బ్రహ్మ నిర్మితములు
వెస బ్రహ్మతండ్రి శ్రీ వేంకటేశుడు ।
యెసగి యాతడే మమ్మునేలి యిన్నియు నిచ్చె
వొసగిన మాసొమ్ములు వొరులియ్యవలెనా ॥
tags: annamayya keerthana puttu bogulamu memu benefits, annamayya keerthana puttu bogulamu memu lyrics in telugu, annamayya keerthana puttu bogulamu memu  in telugu with meaning, annamayya keerthana puttu bogulamu memu  in telugu by spb mp3 free download, annamayya keerthana puttu bogulamu memu in telugu pdf, annamayya keerthana puttu bogulamu memu in telugu with meaning pdf, annamayya keerthana puttu bogulamu memu in telugu mp3 free download, annamayya keerthana puttu bogulamu memu in telugu, annamayya keerthana puttu bogulamu memu lyrics telugu, annamayya keerthana puttu bogulamu memu meaning in telugu, nitya pooja vidhanam in telugu , daily pooja vidhi at home , daily chanting mantras , bhakthimargam, bhaktimargam, bhakti margam,Bhakthi Margam, bhakthimargam.in, 

Comments