అన్నమయ్య కీర్తన లాలి శ్రీ కృష్నయ్య | annamayya keerthana lali sri krishnayya in telugu | bhakthi margam | భక్తి మార్గం

  

అన్నమయ్య కీర్తన లాలి శ్రీ కృష్నయ్య

లాలి శ్రీ క్రిష్ణయ్య నీల మేఘవర్ణ
నవ నీల మేఘవర్ణ
బాలగోపాలపాల పవ్వళింపరా
సింగారించిన మంచి బంగారు ఊయలలోన
మరి బంగారు ఊయలలోన
శంఖు చక్రథరస్వామి నిదురపోరా
లలితాంగి రుక్మిణీ లలనాయె కావలెనా
నీకు లలనాయె కావలెనా
పలుకు కోయిల సత్యభామయె కావలెనా
అందెలూ మువ్వలూ సందడిగ మ్రోయగను
అతి సందడిగ మ్రోయగను
అందముగాను నీవు పవ్వలింపరా
పగడాల పతకాలు కంఠనా ధరియించి
నీ కంఠనా ధరియించి
వంగేవు తొంగేవు నిదురపోరా
అలుకలు పోనెల అలవేలు మంగతో
శ్రీ అలవేలు మంగతో
కులుకుచు శయ్యనించు వెంకటేశ్వరుడా

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

tags:annamayya keerthana lali sri krishnayya benefits,annamayya keerthana lali sri krishnayya lyrics in telugu,annamayya keerthana lali sri krishnayya in telugu with meaning,annamayya keerthana lali sri krishnayya in telugu by spb mp3 free download,annamayya keerthana lali sri krishnayya in telugu pdf,annamayya keerthana lali sri krishnayya in telugu with meaning pdf,annamayya keerthana lali sri krishnayya in telugu mp3 free download,annamayya keerthana lali sri krishnayya lyrics telugu,annamayya keerthana lali sri krishnayya meaning in telugu, nitya pooja vidhanam in telugu , daily pooja vidhi at home , daily chanting mantras , bhakthimargam, bhaktimargam, bhakti margam,Bhakthi Margam, bhakthimargam.in, 

Comments