అన్నమయ్య కీర్తన విన్నపాలు వినవలె | annamayya keerthana vinnapalu vinavaley in telugu | bhakthi margam | భక్తి మార్గం
అన్నమయ్య కీర్తన విన్నపాలు వినవలె
రాగం: భూపాళం
విన్నపాలు వినవలె వింత వింతలు ।
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ॥
తెల్లవారె జామెక్కె దేవతలు మునులు ।
అల్లనల్ల నంతనింత నదిగోవారే ।
చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు ।
మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా ॥
గరుడ కిన్నరయక్ష కామినులు గములై ।
విరహపు గీతముల వింతాలాపాల ।
పరిపరివిధముల బాడేరునిన్నదివో ।
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా ॥
పొంకపు శేషాదులు తుంబురునారదాదులు ।
పంకజభవాదులు నీ పాదాలు చేరి ।
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను ।
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా ॥
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
tags:annamayya keerthana vinnapalu vinavaley benefits,annamayya keerthana vinnapalu vinavaley lyrics in telugu,annamayya keerthana vinnapalu vinavaley in telugu with meaning,annamayya keerthana vinnapalu vinavaley in telugu by spb mp3 free download,annamayya keerthana vinnapalu vinavaley in telugu pdf,annamayya keerthana vinnapalu vinavaley in telugu with meaning pdf,annamayya keerthana vinnapalu vinavaley in telugu mp3 free download,annamayya keerthana vinnapalu vinavaley lyrics telugu,annamayya keerthana vinnapalu vinavaley meaning in telugu, nitya pooja vidhanam in telugu , daily pooja vidhi at home , daily chanting mantras , bhakthimargam, bhaktimargam, bhakti margam,Bhakthi Margam, bhakthimargam.in,
.jpg)
Comments
Post a Comment