శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రమ్ | sri vigneshwara shodasa nama stotram in telugu | bhakthi margam | భక్తి మార్గం

 

శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రమ్


సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || 1 ||

ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః || 2 ||

షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి |
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే || 3 ||

Related Postings:

1. Stotras In Telugu

5. Rashi Phalalu

tags: nitya pooja vidhanam in telugu , nitya parayana slokas in telugu, nitya parayana mantralu , daily puja procedure at home , daily pooja vidhi ,most powerful mantras in telugu , most powerful slokas , lord vinayaka slokas , most powerful lord vinayaka mantras in telugu , lord ganesha pooja vidhi

Comments