శుక్ర అష్టోత్తర శత నామ స్తోత్రం | shukra ashtottara satanama stotram in telugu | bhakthi margam | భక్తి మార్గం


శుక్ర అష్టోత్తర శత నామ స్తోత్రం

శుక్రః శుచిః శుభగుణః శుభదః శుభలక్షణః
శోభనాక్షః శుభ్రరూపః శుద్ధస్ఫటికభాస్వరః ॥ 1 ॥

దీనార్తిహారకో దైత్యగురుః దేవాభివందితః
కావ్యాసక్తః కామపాలః కవిః కళ్యాణదాయకః ॥ 2 ॥

భద్రమూర్తిర్భద్రగుణో భార్గవో భక్తపాలనః
భోగదో భువనాధ్యక్షో భుక్తిముక్తిఫలప్రదః ॥ 3 ॥

చారుశీలశ్చారురూపశ్చారుచంద్రనిభాననః
నిధిర్నిఖిలశాస్త్రజ్ఞో నీతివిద్యాధురంధరః ॥ 4 ॥

సర్వలక్షణసంపన్నః సర్వావగుణవర్జితః
సమానాధికనిర్ముక్తః సకలాగమపారగః ॥ 5 ॥

భృగుర్భోగకరో భూమీసురపాలనతత్పరః
మనస్వీ మానదో మాన్యో మాయాతీతో మహాశయః ॥ 6 ॥

బలిప్రసన్నోఽభయదో బలీ బలపరాక్రమః
భవపాశపరిత్యాగో బలిబంధవిమోచకః ॥ 7 ॥

ఘనాశయో ఘనాధ్యక్షో కంబుగ్రీవః కళాధరః
కారుణ్యరససంపూర్ణః కళ్యాణగుణవర్ధనః ॥ 8 ॥

శ్వేతాంబరః శ్వేతవపుః చతుర్భుజసమన్వితః
అక్షమాలాధరోఽచింత్యః అక్షీణగుణభాసురః ॥ 9 ॥

నక్షత్రగణసంచారో నయదో నీతిమార్గదః
వర్షప్రదో హృషీకేశః క్లేశనాశకరః కవిః ॥ 10 ॥

చింతితార్థప్రదః శాంతమతిః చిత్తసమాధికృత్
ఆధివ్యాధిహరో భూరివిక్రమః పుణ్యదాయకః ॥ 11 ॥

పురాణపురుషః పూజ్యః పురుహూతాదిసన్నుతః
అజేయో విజితారాతిర్వివిధాభరణోజ్జ్వలః ॥ 12 ॥

కుందపుష్పప్రతీకాశో మందహాసో మహామతిః
ముక్తాఫలసమానాభో ముక్తిదో మునిసన్నుతః ॥ 13 ॥

రత్నసింహాసనారూఢో రథస్థో రజతప్రభః
సూర్యప్రాగ్దేశసంచారః సురశత్రుః సుహృత్కవిః ॥ 14 ॥

తులావృషభరాశీశో దుర్ధరో ధర్మపాలకః
భాగ్యదో భవ్యచారిత్రో భవపాశవిమోచకః ॥ 15 ॥

గౌడదేశేశ్వరో గోప్తా గుణీ గుణవిభూషణః
జ్యేష్ఠానక్షత్రసంభూతో జ్యేష్ఠః శ్రేష్ఠః శుచిస్మితః ॥ 16 ॥

అపవర్గప్రదోఽనంతః సంతానఫలదాయకః
సర్వైశ్వర్యప్రదః సర్వగీర్వాణగణసన్నుతః ॥ 17 ॥

tags:shukra ashtottara satanama stotram benefits,shukra ashtottara satanama stotram lyrics in telugu, shukra ashtottara satanama stotram in telugu with meaning, shukra ashtottara satanama stotram in telugu by spb mp3 free download, shukra ashtottara satanama stotram in telugu pdf, shukra ashtottara satanama stotram in telugu with meaning pdf, shukra ashtottara satanama stotram in telugu mp3 free download, shukra ashtottara satanama stotram lyrics telugu, shukra ashtottara satanama stotram meaning in telugu, nitya pooja vidhanam in telugu , daily pooja vidhi at home , daily chanting mantras , bhakthimargam, bhaktimargam, bhakti margam, Bhakthi Margam, bhakthimargam.in, 

Comments