శని అష్టోత్తర శత నామ స్తోత్రం | shani ashtottara shatanama stotram telugu | bhakthi margam | భక్తి మార్గం


శని అష్టోత్తర శత నామ స్తోత్రం

శనైశ్చరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయినే
శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః ॥ 1 ॥

సౌమ్యాయ సురవంద్యాయ సురలోకవిహారిణే
సుఖాసనోపవిష్టాయ సుందరాయ నమో నమః ॥ 2 ॥

ఘనాయ ఘనరూపాయ ఘనాభరణధారిణే
ఘనసారవిలేపాయ ఖద్యోతాయ నమో నమః ॥ 3 ॥

మందాయ మందచేష్టాయ మహనీయగుణాత్మనే
మర్త్యపావనపాదాయ మహేశాయ నమో నమః ॥ 4 ॥

ఛాయాపుత్రాయ శర్వాయ శరతూణీరధారిణే
చరస్థిరస్వభావాయ చంచలాయ నమో నమః ॥ 5 ॥

నీలవర్ణాయ నిత్యాయ నీలాంజననిభాయ చ
నీలాంబరవిభూషాయ నిశ్చలాయ నమో నమః ॥ 6 ॥

వేద్యాయ విధిరూపాయ విరోధాధారభూమయే
వేదాస్పదస్వభావాయ వజ్రదేహాయ తే నమః ॥ 7 ॥

వైరాగ్యదాయ వీరాయ వీతరోగభయాయ చ
విపత్పరంపరేశాయ విశ్వవంద్యాయ తే నమః ॥ 8 ॥

గృధ్నవాహాయ గూఢాయ కూర్మాంగాయ కురూపిణే
కుత్సితాయ గుణాఢ్యాయ గోచరాయ నమో నమః ॥ 9 ॥

అవిద్యామూలనాశాయ విద్యాఽవిద్యాస్వరూపిణే
ఆయుష్యకారణాయాఽపదుద్ధర్త్రే చ నమో నమః ॥ 10 ॥

విష్ణుభక్తాయ వశినే వివిధాగమవేదినే
విధిస్తుత్యాయ వంద్యాయ విరూపాక్షాయ తే నమః ॥ 11 ॥

వరిష్ఠాయ గరిష్ఠాయ వజ్రాంకుశధరాయ చ
వరదాభయహస్తాయ వామనాయ నమో నమః ॥ 12 ॥

జ్యేష్ఠాపత్నీసమేతాయ శ్రేష్ఠాయ మితభాషిణే
కష్టౌఘనాశకార్యాయ పుష్టిదాయ నమో నమః ॥ 13 ॥

స్తుత్యాయ స్తోత్రగమ్యాయ భక్తివశ్యాయ భానవే
భానుపుత్రాయ భవ్యాయ పావనాయ నమో నమః ॥ 14 ॥

ధనుర్మండలసంస్థాయ ధనదాయ ధనుష్మతే
తనుప్రకాశదేహాయ తామసాయ నమో నమః ॥ 15 ॥

అశేషజనవంద్యాయ విశేషఫలదాయినే
వశీకృతజనేశాయ పశూనాంపతయే నమః ॥ 16 ॥

ఖేచరాయ ఖగేశాయ ఘననీలాంబరాయ చ
కాఠిన్యమానసాయాఽర్యగణస్తుత్యాయ తే నమః ॥ 17 ॥

నీలచ్ఛత్రాయ నిత్యాయ నిర్గుణాయ గుణాత్మనే
నిరామయాయ నింద్యాయ వందనీయాయ తే నమః ॥ 18 ॥

ధీరాయ దివ్యదేహాయ దీనార్తిహరణాయ చ
దైన్యనాశకరాయాఽర్యజనగణ్యాయ తే నమః ॥ 19 ॥

క్రూరాయ క్రూరచేష్టాయ కామక్రోధకరాయ చ
కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమో నమః ॥ 20 ॥

పరిపోషితభక్తాయ పరభీతిహరాయ చ
భక్తసంఘమనోఽభీష్టఫలదాయ నమో నమః ॥ 21 ॥

tags: shani ashtottara shatanama stotram  benefits, shani ashtottara shatanama stotram lyrics in telugu, shani ashtottara shatanama stotram in telugu with meaning, shani ashtottara shatanama stotram in telugu by spb mp3 free download, shani ashtottara shatanama stotram in telugu pdf, shani ashtottara shatanama stotram in telugu with meaning pdf, shani ashtottara shatanama stotram in telugu mp3 free download,sani astothara sathanama stotram lyrics telugu,sani astothara sathanama stotram meaning in telugu, nitya pooja vidhanam in telugu , daily pooja vidhi at home , daily chanting mantras , bhakthimargam, bhaktimargam, bhakti margam,Bhakthi Margam, bhakthimargam.in

Comments