రాహు కవచం | rahu kavacham in telugu | bhakthi margam | భక్తి మార్గం


రాహు కవచం

ధ్యానం

ప్రణమామి సదా రాహుం శూర్పాకారం కిరీటినమ్ ।
సైంహికేయం కరాలాస్యం లోకానామభయప్రదమ్ ॥ 1॥

। అథ రాహు కవచమ్ ।

నీలాంబరః శిరః పాతు లలాటం లోకవందితః ।
చక్షుషీ పాతు మే రాహుః శ్రోత్రే త్వర్ధశరిరవాన్ ॥ 2॥

నాసికాం మే ధూమ్రవర్ణః శూలపాణిర్ముఖం మమ ।
జిహ్వాం మే సింహికాసూనుః కంఠం మే కఠినాంఘ్రికః ॥ 3॥

భుజంగేశో భుజౌ పాతు నీలమాల్యాంబరః కరౌ ।
పాతు వక్షఃస్థలం మంత్రీ పాతు కుక్షిం విధుంతుదః ॥ 4॥

కటిం మే వికటః పాతు ఊరూ మే సురపూజితః ।
స్వర్భానుర్జానునీ పాతు జంఘే మే పాతు జాడ్యహా ॥ 5॥

గుల్ఫౌ గ్రహపతిః పాతు పాదౌ మే భీషణాకృతిః ।
సర్వాణ్యంగాని మే పాతు నీలచందనభూషణః ॥ 6॥

ఫలశ్రుతిః

రాహోరిదం కవచమృద్ధిదవస్తుదం యో
భక్త్యా పఠత్యనుదినం నియతః శుచిః సన్ ।
ప్రాప్నోతి కీర్తిమతులాం శ్రియమృద్ధి-
మాయురారోగ్యమాత్మవిజయం చ హి తత్ప్రసాదాత్ ॥ 7॥

॥ ఇతి శ్రీమహాభారతే ధృతరాష్ట్రసంజయసంవాదే ద్రోణపర్వణి రాహుకవచం సంపూర్ణమ్ ॥

tags:rahu kavacham benefits,rahu kavacham lyrics in telugu,rahu kavacham in telugu with meaning,rahu kavacham in telugu by spb mp3 free download,rahu kavacham in telugu pdf,rahu kavacham in telugu with meaning pdf,rahu kavacham in telugu mp3 free download,rahu kavacham lyrics telugu,rahu kavacham meaning in telugu, nitya pooja vidhanam in telugu , daily pooja vidhi at home , daily chanting mantras , bhakthimargam, bhaktimargam, bhakti margam,Bhakthi Margam, bhakthimargam.in, 

Comments