ధుంఢిరాజ భుజంగ ప్రయాత స్తోత్రం | dundiraja bhujanga prayatha stotram in telugu | bhakthi margam | భక్తి మార్గం


ధుంఢిరాజ భుజంగ ప్రయాత స్తోత్రం

ఉమాంగోద్భవం దంతివక్త్రం గణేశం
భుజాకంకణైః శోభినం ధూమ్రకేతుమ్ ।
గలే హారముక్తావలీశోభితం తం
నమో జ్ఞానరూపం గణేశం నమస్తే ॥ 1 ॥

గణేశం వదేత్తం స్మరేత్ సర్వకార్యే
స్మరన్ సన్ముఖం జ్ఞానదం సర్వసిద్ధిమ్ ।
మనశ్చింతితం కార్యమేవేషు సిద్ధ్యే-
-న్నమో బుద్ధికాంతం గణేశం నమస్తే ॥ 2 ॥

మహాసుందరం వక్త్రచిహ్నం విరాటం
చతుర్ధాభుజం చైకదంతైకవర్ణమ్ ।
ఇదం దేవరూపం గణం సిద్ధినాథం
నమో భాలచంద్రం గణేశం నమస్తే ॥ 3 ॥

ససిందూరసత్కుంకుమైస్తుల్యవర్ణః
స్తుతైర్మోదకైః ప్రీయతే విఘ్నరాజః ।
మహాసంకటచ్ఛేదకం ధూమ్రకేతుం
నమో గౌరిపుత్రం గణేశం నమస్తే ॥ 4 ॥

యథా పాతకచ్ఛేదకం విష్ణునామ
తథా ధ్యాయతాం శంకరం పాపనాశః ।
యథా పూజితే షణ్ముఖే శోకనాశో
నమో విఘ్ననాశం గణేశం నమస్తే ॥ 5 ॥

సదా సర్వదా ధ్యాయతామేకదంతం
సుసిందూరకం పూజితం రక్తపుష్పైః ।
సదా చర్చితం చందనైః కుంకుమాక్తం
నమో జ్ఞానరూపం గణేశం నమస్తే ॥ 6 ॥

నమో గౌరికాగర్భజాపత్య తుభ్యం
నమో జ్ఞానరూపిన్నమః సిద్ధికాంత ।
నమో ధ్యేయపూజ్యాయ హే బుద్ధినాథ
సురాస్త్వాం భజంతే గణేశం నమస్తే ॥ 7 ॥

భుజంగప్రయాతం పఠేద్యస్తు భక్త్యా
ప్రభాతే జపేన్నిత్యమేకాగ్రచిత్తః ।
క్షయం యాంతి విఘ్నా దిశః శోభయంతం
నమో జ్ఞానరూపం గణేశం నమస్తే ॥ 8 ॥

ఇతి శ్రీఢుంఢిరాజ భుజంగ ప్రయాత స్తోత్రమ్ ।

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

tags:dundiraja bhujanga prayatha stotram benefits, dundiraja bhujanga prayatha stotram lyrics in telugu,dundiraja bhujanga prayatha stotram in telugu with meaning,dundiraja bhujanga prayatha stotram in telugu by spb mp3 free download,dundiraja bhujanga prayatha stotram in telugu pdf, dundiraja bhujanga prayatha stotram in telugu with meaning pdf, dundiraja bhujanga prayatha stotram in telugu mp3 free download,dundiraja bhujanga prayatha stotram lyrics telugu,dundiraja bhujanga prayatha stotram meaning in telugu, nitya pooja vidhanam in telugu , daily pooja vidhi at home , daily chanting mantras , bhakthimargam, bhaktimargam, bhakti margam,Bhakthi Margam, bhakthimargam.in, 

Comments