అందరికీ నమస్కారం 🙏
నా పేరు శ్రీనివాస్ అక్కిరెడ్డి.
భక్తి మార్గం (Bhakthi Margam) వెబ్‌సైట్‌ను హిందూ బంధువులందరికీ ఉపయోగపడాలనే పవిత్ర ఉద్దేశంతో ప్రారంభించాను.
మన హైందవ సనాతన ధర్మం అనేది భారతీయ సంస్కృతి, సంప్రదాయాల మూలాధారం. ఈ మహోన్నత సంప్రదాయాన్ని అందరికీ చేరువ చేయడానికి, మన దేశంలోని దేవాలయ వ్యవస్థ, వాటి నిర్మాణంలో దాగి ఉన్న చరిత్ర, ఆలయ పురాణాలు వంటి విశేషాలను సులభమైన భాషలో అందించడం మా లక్ష్యం.
ఈ వెబ్‌సైట్ ద్వారా మీరు తెలుసుకోగల విషయాలు:
🛕 భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాల చరిత్ర & విశేషాలు
📖 పురాణాలు, ఇతిహాసాలు, శ్లోకాలు, స్తోత్రాలు
🙏 పూజా విధానాలు & ఆచారాలు
🎉 పండుగల ప్రాముఖ్యత & ప్రత్యేకత
❓ ధర్మ సందేహాలకు సమాధానాలు
🧘 మునులు, ఋషులు, యోగులు చెప్పిన ఆధ్యాత్మిక జ్ఞానం
భారతదేశ గొప్పతనం
🎶 భక్తి పాటలు & గేయాలు
🔮 రాశి ఫలితాలు & తెలుగు పంచాంగం
భక్తి మార్గం ద్వారా ప్రతిరోజూ ఆధ్యాత్మిక సమాచారం, వారానికి ప్రత్యేక కార్యక్రమాలు, ముఖ్యమైన పండుగల అప్డేట్స్ మరియు భక్తులకు ఉపయోగపడే విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది.
మీరు కూడా భక్తి మార్గం కుటుంబంలో భాగమై, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో కలిసి ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాను.
Greetings to all 🙏
------------------------------------------------------------------------------------------------------
HI
My name is Srinivas Akkireddy, and I started Bhakthi Margam with the noble intention of serving devotees and spreading the essence of Sanatana Dharma.
Bhakthi Margam is a devotional platform dedicated to sharing the richness of Hindu culture, traditions, and spirituality. Our goal is to make spiritual knowledge simple, accessible, and meaningful for everyone.
Through this platform, we provide:
Information about famous temples and their hidden history
Temple Puranas and spiritual significance
Puranas, Itihasas, Slokas, and Stotras
(Pooja) methods and rituals
Festival importance and celebrations
“Dharma Sandhehalu” – clearing spiritual doubts
Teachings from Rishis, Yogis, and spiritual masters
Greatness of Indian culture
Devotional songs and content
Rashi Phalalu & Telugu Panchangam
We regularly share daily devotional updates, weekly special programs, and festival-related content, especially for the Telugu-speaking community.
Join Bhakthi Margam and be a part of this divine journey.
With blessings,
Srinivas Akkireddy
Founder – Bhakthi Margam


Comments
Post a Comment