శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం | sri venkateswara astothara sathanama stotram in telugu | bhakthi margam | భక్తి మార్గం
ఓం శ్రీవేంకటేశః శ్రీవాసో లక్ష్మీ పతిరనామయః ।
అమృతాంశో జగద్వంద్యో గోవింద శ్శాశ్వతః ప్రభుః ॥ 1 ॥
అమృతాంశో జగద్వంద్యో గోవింద శ్శాశ్వతః ప్రభుః ॥ 1 ॥
శేషాద్రినిలయో దేవః కేశవో మధుసూదనః
అమృతో మాధవః కృష్ణః శ్రీహరిర్ జ్ఞానపంజరః ॥ 2 ॥
శ్రీవత్సవక్షాః సర్వేశో గోపాలః పురుషోత్తమః ।
గోపీశ్వరః పరంజ్యోతి-ర్వైకుంఠపతి-రవ్యయః ॥ 3 ॥
సుధాతను-ర్యాదవేంద్రో నిత్యయౌవనరూపవాన్ ।
చతుర్వేదాత్మకో విష్ణు-రచ్యుతః పద్మినీప్రియః ॥ 4 ॥
ధరాపతి-స్సురపతి-ర్నిర్మలో దేవ పూజితః ।
చతుర్భుజ-శ్చక్రధర-స్త్రిధామా త్రిగుణాశ్రయః ॥ 5 ॥
నిర్వికల్పో నిష్కళంకో నిరాంతకో నిరంజనః ।
నిరాభాసో నిత్యతృప్తో నిర్గుణో నిరుపద్రవః ॥ 6 ॥
గదాధర-శ్శారంగపాణి-ర్నందకీ శంఖధారకః ।
అనేకమూర్తి-రవ్యక్తః కటిహస్తో వరప్రదః ॥ 7 ॥
అనేకాత్మా దీనబంధు-రార్తలోకాభయప్రదః ।
ఆకాశరాజవరదో యోగిహృత్పద్మమందిరః ॥ 8 ॥
దామోదరో జగత్పాలః పాపఘ్నో భక్తవత్సలః ।
త్రివిక్రమ-శ్శింశుమారో జటామకుటశోభితః ॥ 9 ॥
శంఖమధ్యోల్లసన్మంజు కింకిణాఢ్యకరంఢకః ।
నీలమేఘశ్యామతను-ర్బిల్వపత్రార్చనప్రియః ॥ 10 ॥
జగద్వ్యాపీ జగత్కర్తా జగత్సాక్షీ జగత్పతిః ।
చింతితార్థప్రదో జిష్ణు-ర్దాశార్హో దశరూపవాన్ ॥ 11 ॥
దేవకీనందన-శ్శౌరి-ర్హయగ్రీవో జనార్దనః ।
కన్యాశ్రవణతారేజ్యః పీతాంబరధరోఽనఘః ॥ 12 ॥
వనమాలీ పద్మనాభో మృగయాసక్త మానసః ।
అశ్వారూఢః ఖడ్గధారీ ధనార్జన సముత్సుకః ॥ 13 ॥
ఘనసారలసన్మధ్య కస్తూరీ తిలకోజ్జ్వలః ।
సచ్చిదానందరూపశ్చ జగన్మంగళదాయకః ॥ 14 ॥
యజ్ఞరూపో యజ్ఞభోక్తా చిన్మయః పరమేశ్వరః ।
పరమార్థప్రదః శాంతః శ్రీమాన్ దోర్దండవిక్రమః ॥ 15 ॥
పరాత్పరః పరంబ్రహ్మ శ్రీవిభు-ర్జగదీశ్వరః ।
ఏవం శ్రీవేంకటేశస్య నామ్నా-మష్టోత్తరం శతమ్ ॥
పఠతాం శృణ్వతాం భక్త్యా సర్వాభీష్టప్రదం శుభమ్ ।
త్రిసంధ్యం యః పఘేన్నిష్యం సర్వాన్ కామివాప్ను యాత్ ॥
॥ శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు ॥
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
tags:sri venkateswara astothara sathanama stotram benefits,sri venkateswara astothara sathanama stotram lyrics in telugu, sri venkateswara astothara sathanama stotram lyrics in telugu with meaning, sri venkateswara astothara sathanama stotram in telugu by spb mp3 free download,sri venkateswara astothara sathanama stotram in telugu pdf,sri venkateswara astothara sathanama stotram in telugu with meaning pdf,sri venkateswara astothara sathanama stotram in telugu mp3 free download,sri venkateswara astothara sathanama stotram meaning in telugu,sri venkateswara astothara sathanama stotram lyrics telugu,sri venkateswara astothara sathanama stotram meaning in telugu,sampurna ramayan telugu, valmiki ramayanam telugu, sriramadasu movie download, lord sri rama ringtones in telugu, sri rama slokas in telugu, nitya pooja vidhanam in telugu , daily pooja vidhi at home , daily chanting mantras , bhakthimargam, bhaktimargam, bhakti margam,Bhakthi Margam, bhakthimargam.in, ramayanam , ramayanam in telugu, ramayanam by chaganti

Comments
Post a Comment