వైద్యనాథాష్టకం | Sri Vaidyanadhastakam In Telugu | bhakthi margam | భక్తి మార్గం


వైద్యనాథాష్టకం

శ్రీరామసౌమిత్రిజటాయువేద షడాననాదిత్య కుజార్చితాయ ।
శ్రీనీలకంఠాయ దయామయాయ శ్రీవైద్యనాథాయ నమఃశివాయ ॥ 1॥

శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ ।
శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ ॥
గంగాప్రవాహేందు జటాధరాయ త్రిలోచనాయ స్మర కాలహంత్రే ।
సమస్త దేవైరభిపూజితాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 2॥

(శంభో మహాదేవ)

భక్తఃప్రియాయ త్రిపురాంతకాయ పినాకినే దుష్టహరాయ నిత్యమ్ ।
ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 3॥

(శంభో మహాదేవ)

ప్రభూతవాతాది సమస్తరోగ ప్రనాశకర్త్రే మునివందితాయ ।
ప్రభాకరేంద్వగ్ని విలోచనాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 4॥

(శంభో మహాదేవ)

వాక్ శ్రోత్ర నేత్రాంఘ్రి విహీనజంతోః వాక్శ్రోత్రనేత్రాంఘ్రిసుఖప్రదాయ ।
కుష్ఠాదిసర్వోన్నతరోగహంత్రే శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 5॥

(శంభో మహాదేవ)

వేదాంతవేద్యాయ జగన్మయాయ యోగీశ్వరద్యేయ పదాంబుజాయ ।
త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 6॥

(శంభో మహాదేవ)

స్వతీర్థమృద్భస్మభృతాంగభాజాం పిశాచదుఃఖార్తిభయాపహాయ ।
ఆత్మస్వరూపాయ శరీరభాజాం శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 7॥

(శంభో మహాదేవ)

శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ స్రక్గంధ భస్మాద్యభిశోభితాయ ।
సుపుత్రదారాది సుభాగ్యదాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 8॥

(శంభో మహాదేవ)

బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతి చ ।
జపేన్నామత్రయం నిత్యం మహారోగనివారణమ్ ॥ 9॥

(శంభో మహాదేవ)

॥ ఇతి శ్రీ వైద్యనాథాష్టకమ్ ॥

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

tags: nitya pooja vidhanam in telugu , daily pooja vidhi at home , daily chanting mantras , lord shiva mantras , most powerful lord shiva slokas in telugu , lord shiva lingastakam in telugu , lord shiva panchakshari mantram , lord shiva puranam in telugu , jyotirlingas , jyothirlinga stotras in telugu , pancharama kshetralu , shivananda lahari , soundarya lahari , shivastakam , chandrasekharastakam , kashi vishwanadastakam ,kalabhairavastam,dhakshina murthy stotram , bhilvastakam , dwadasa jyotirlinga stotram in telugu, bhakthimargam, bhaktimargam, bhakti margam, bhakthimargam.in bhakthi margam telugu,vydhyanadhastakam in telugu ,sri vaidyanatha ashtakam lyrics telugu, sri vaidyanatha ashtakam lyrics in telugu pdf,sri vaidyanatha ashtakam mp3 free downloadsri vaidyanatha ashtakam by bombay sisters, sri vaidyanatha temple, sri vaidyanath temple history in telugu

Comments