శ్రీ సూర్య నమస్కార మంత్రం | sri surya namaskara mantra in telugu | bhakthi margam | భక్తి మార్గం


శ్రీ సూర్య నమస్కార మంత్రం

ఓం ధ్యాయేస్సదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణస్సరసిజాసన సన్నివిష్టః ।
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ॥

ఓం మిత్రాయ నమః ।
ఓం రవయే నమః ।
ఓం సూర్యాయ నమః ।
ఓం భానవే నమః ।
ఓం ఖగాయ నమః ।
ఓం పూష్ణే నమః ।
ఓం హిరణ్యగర్భాయ నమః ।
ఓం మరీచయే నమః ।
ఓం ఆదిత్యాయ నమః ।
ఓం సవిత్రే నమః ।
ఓం అర్కాయ నమః ।
ఓం భాస్కరాయ నమః ।

ఓం శ్రీసవితృసూర్యనారాయణాయ నమః ॥

ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే ।
ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే ॥

tags:sri surya namaskara mantram benefits,sri surya namaskara mantram lyrics in telugu,sri surya namaskara mantram in telugu with meaning,sri surya namaskara mantram in telugu by spb mp3 free download,sri surya namaskara mantram in telugu pdf,sri surya namaskara mantram in telugu with meaning pdf,sri surya namaskara mantram in telugu mp3 free download,sri surya namaskara mantram lyrics telugu,sri surya namaskara mantram meaning in telugu, nitya pooja vidhanam in telugu , daily pooja vidhi at home , daily chanting mantras , bhakthimargam, bhaktimargam, bhakti margam,Bhakthi Margam, bhakthimargam.insurya namaskar mantra in telugu lyrics, surya namaskar mantra telugu pdf, surya namaskar in telugu, surya namaskar 12 steps names in telugu

Comments