శ్రీ రామచంద్ర కృపాళు
ఈ స్తోత్రం పఠిస్తే మీకు సమస్ర శుభాలు కలిగి ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు
శ్రీ రామచంద్ర కృపాళు భజు మన హరణ భవ భయ దారుణమ్ ।
నవకంజ లోచన కంజ ముఖ కర కంజ పద కంజారుణమ్ ॥ 1 ॥
నవకంజ లోచన కంజ ముఖ కర కంజ పద కంజారుణమ్ ॥ 1 ॥
కందర్ప అగణిత అమిత ఛవి నవ నీల నీరజ సుందరమ్ ।
వటపీత మానహు తడిత రుచి శుచి నౌమి జనక సుతావరమ్ ॥ 2 ॥
భజు దీన బంధు దినేశ దానవ దైత్యవంశనికందనమ్ ।
రఘునంద ఆనందకంద కౌశల చంద దశరథ నందనమ్ ॥ 3 ॥
శిర ముకుట కుండల తిలక చారు ఉదార అంగ విభూషణమ్ ।
ఆజానుభుజ శరచాపధర సంగ్రామ జిత కరదూషణమ్ ॥ 4 ॥
ఇతి వదతి తులసీదాస శంకర శేష ముని మనరంజనమ్ ।
మమ హృదయకంజ నివాస కురు కామాదిఖలదలమంజనమ్ ॥ 5 ॥
Related Postings:
1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
tags:sri ramachandra kripalu benefits, sri ramachandra kripalu lyrics in telugu, sri ramachandra kripalu lyrics in telugu with meaning, sri ramachandra kripalu in telugu by spb mp3 free download, sri ramachandra kripalu in telugu pdf, sri ramachandra kripalu in telugu with meaning pdf, sri ramachandra kripalu in telugu mp3 free download,sri ramachandra kripalu meaning in telugu, sri ramachandra kripalu lyrics telugu, sri ramachandra kripalu meaning in telugu,sampurna ramayan telugu, valmiki ramayanam telugu, sriramadasu movie download, lord sri rama ringtones in telugu, sri rama slokas in telugu, nitya pooja vidhanam in telugu , daily pooja vidhi at home , daily chanting mantras , bhakthimargam, bhaktimargam, bhakti margam,Bhakthi Margam, bhakthimargam.in, ramayanam , ramayanam in telugu, ramayanam by chaganti
కరదూషణమ్ correct as ఖరదూషణమ్; కామాదిఖలదలమంజనమ్ correct as
ReplyDeleteకామాదిఖలదలగంజనమ్