శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం | sri karthikeya karavalamba stotram in telugu | bhakthi margam | భక్తి మార్గం


శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం

సింగార వేల సకలేశ్వర దీనబంధో ।
సంతాపనాశన సనాతన శక్తిహస్త
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ 1

పంచాద్రివాస సహజా సురసైన్యనాథ
పంచామృతప్రియ గుహ సకలాధివాస ।
>గంగేందు మౌళి తనయ మయిల్వాహనస్థ
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ 2

ఆపద్వినాశక కుమారక చారుమూర్తే
తాపత్రయాంతక దాయాపర తారకారే ।
ఆర్తాఽభయప్రద గుణత్రయ భవ్యరాశే
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ 3

వల్లీపతే సుకృతదాయక పుణ్యమూర్తే
స్వర్లోకనాథ పరిసేవిత శంభు సూనో ।
త్రైలోక్యనాయక షడానన భూతపాద
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ 4

జ్ఞానస్వరూప సకలాత్మక వేదవేద్య
జ్ఞానప్రియాఽఖిలదురంత మహావనఘ్నే ।
దీనవనప్రియ నిరమయ దానసింధో
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ 5

ఇతి శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రమ్ ।

Related Postings:

1. Stotras In Telugu

5. Rashi Phalalu

tags: nitya pooja vidhanam in telugu , nitya parayana slokas in telugu, nitya parayana mantralu , daily puja procedure at home , daily pooja vidhi ,most powerful mantras in telugu , most powerful slokas , lord subrahmanya slokas , most powerful lord subrahmanya slokas in telugu , lord subrahmanya pooja vidhi , lord karthikeya slokas in telugu , lord karthikeya most powerful mantras in telugu , sri karthikeya karavalamba stotram in telugu, kartikeya stotram benefits, kartikeya stotram lyrics in telugu,kartikeya pragya vivardhana stotram, pragya vivardhana karthikeya stotram benefits 

Comments