శ్రీ సుబ్రహ్మణ్య మఙ్గళాష్టకం | sri subrahmanya mangalashtakam in telugu | bhakthi margam | భక్తి మార్గం

 
శ్రీ సుబ్రహ్మణ్య మఙ్గళాష్టకం

శివయోస్తనుజాయాస్తు శ్రితమన్దారశాఖినే ।
శిఖివర్యతురంగాయ సుబ్రహ్మణ్యాయ మఙ్గళం.||1||

భక్తాభీష్టప్రదాయాస్తు భవరోగవినాశినే ।
రాజాధిరాజ వన్ద్యాయ రణధీరాయ మఙ్గళం ||2||

శూరపద్మాది దైతేయ తమిస్రకులభానవే ।
తారకాసురకాలాయ బాలకాయాస్తు మఙ్గళం ||3||

వల్లీవదనరాజీవ మధుపాయ మహాత్మనే ।
ఉల్లసన్మణి కోటీర భాసురాయాస్తు మఙ్గళం. ||4||

కన్దర్పకోటిలావణ్యనిధయే కామదాయినే ।
కులిశాయుధహస్తాయ కుమారాయాస్తు మఙ్గళం||5||

ముక్తాహారలసత్కంఠ రాజయే ముక్తిదాయినే ।
దేవసేనాసమేతాయ దైవతాయాస్తు మఙ్గళం.||6||

కనకాంబర సంశోభికటయే కలిహారిణే ।
కమలాపతివన్ద్యాయ కార్తికేయాయ మఙ్గళం.||7||

శరకాననజాతాయ శూరాయ శుభదాయినే ।
శీతాభానుసమాశ్రాయ శరణ్యాయాస్తు మఙ్గళం.||8||

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య మఙ్గళాష్టకం స౦పూర్ణం 

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

tags: nitya pooja vidhanam in telugu , nitya parayana slokas in telugu, nitya parayana mantralu , daily puja procedure at home , daily pooja vidhi ,most powerful mantras in telugu , most powerful slokas ,  శ్రీ సుబ్రహ్మణ్య మంగళాష్టకం, Shri Subramanya Mangalashtakam Lyrics in Telugu, subramanya swamy bhujangam telugu, subramanya bhujanga stotram benefits in telugu, subramanya sashti, kanda sashti, subramanya swamy temple history in telugu, 5 temples of subramanya swamy, 6 subramanya swamy temples in tamilnadu, famous murugan temple in india, subramanya kavacha stotram, sri subramanya ashtakam telugu, Sri Subrahmanya Mangala Ashtakam in telugu

Comments