శ్రీ గణపతి తాళం | sri ganapathi thalam in telugu | bhakthi margam | భక్తి మార్గం | Lord Ganesha Talam slotram

శ్రీ గణపతి తాళం


భుజగేంద్రసుసర్పగదాభరణమ్ |

గజనీలగజేంద్ర గణాధిపతిం
ప్రణతోఽస్మి వినాయక హస్తిముఖమ్ || 1 ||

సుర సుర గణపతి సుందరకేశం
ఋషి ఋషి గణపతి యజ్ఞసమానమ్ |
భవ భవ గణపతి పద్మశరీరం
జయ జయ గణపతి దివ్యనమస్తే || 2 ||

గజముఖవక్త్రం గిరిజాపుత్రం
గణగుణమిత్రం గణపతిమీశప్రియమ్ || ౩ ||
కరధృతపరశుం కంకణపాణిం
కబలితపద్మరుచిమ్ |

సురపతివంద్యం సుందరనృత్తం -  సుందరవక్త్రం 

సురచితమణిమకుటమ్ || 4 ||

ప్రణమతదేహం ప్రకటితతాళం
షడ్గిరి తాళమిదమ్ |
తత్తత్ షడ్గిరి తాళమిదం
తత్తత్ షడ్గిరి తాళమిదమ్ || 5 ||

లంబోదరవర-కుంజాసురకృత-కుంకుమవర్ణధరమ్ |
శ్వేతసశృంగం-మోదకహస్తం-ప్రీతిసపనసఫలమ్ || 6 ||

నయనత్రయవర-నాగవిభూషిత-నానాగణపతి తం తత్తక్
నయనత్రయవర-నాగవిభూషిత-నానాగణపతి తం తత్తక్

నానాగణపతి తం తత్తక్
నానాగణపతి తమ్ || 7 ||

ధవలితజలధరధవలితచంద్రం
ఫణిమణికిరణవిభూషితఖడ్గమ్ |

తనుతనువిషహరశూలకపాలం
హరహరశివశివగణపతిమభయమ్ || 8 ||

కటతటవిగలితమదజలజలధిత-
గణపతివాద్యమిదం
కటతటవిగలితమదజలజలధిత-
గణపతివాద్యమిదం

తత్తక్ గణపతివాద్యమిదం
తత్తక్ గణపతివాద్యమిదమ్ || 9 ||

తక్క ధిం నం తరికు తరిజనకు కుకుతద్ది
కుకుతకిట డిండింగు డిగుణ కుకుతద్ది
తత్త ఝం ఝం తరిత
త ఝం ఝం తరిత
తకత ఝం ఝం తరిత
త ఝం ఝం తరిత
తరి తనత తనఝణుత ఝణుధిమిత
కిటతక తరికిటతోం

తకిట కిటతక తరికిటతోం
తకిట కిటతక తరికిటతోం తామ్ || 10 ||

తకతకిట-తకతకిట-తకతకిట-తత్తోం
శశికలిత-శశికలిత-మౌళినం శూలినమ్ |

తకతకిట-తకతకిట-తకతకిట-తత్తోం
విమలశుభకమలజలపాదుకం పాణినమ్ |

ధిత్తకిట-ధిత్తకిట-ధిత్తకిట-తత్తోం
ప్రమథగణగుణఖచితశోభనం శోభితమ్ |

ధిత్తకిట-ధిత్తకిట-ధిత్తకిట-తత్తోం
మృథులభుజ-సరసిజవిశానకం పోషణమ్  - సరసిజభిపానకం 

తకతకిట-తకతకిట-తకతకిట-తత్తోం
పనసఫల-కదలిఫల-మోదనం మోదకమ్ |

ధిత్తకిట-ధిత్తకిట-ధిత్తకిట-తత్తోం
ప్రమథగురుశివతనయ గణపతి తాళనమ్ |

గణపతి తాళనం
గణపతి తాళనమ్ || 11 ||

Related Postings:

1. Stotras In Telugu

5. Rashi Phalalu

tags: nithya pooja vidhaam in telugu , nithya parayana slokas in telugu, nithya parayana mantralu , daily puja procedure at home , daily pooja vidhi ,most powerful mantras in telugu , most powerful slokas , lord vinayaka slokas , most powerful lord vinayaka mantras in telugu , lord vinayaka pooja vidhi

Comments