నారాయణ సూక్తం | narayana suktam in telugu | nitya parayana slokas in telugu | bhakthi margam | భక్తి మార్గం

 
నారాయణ సూక్తం

సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువమ్ ।
విశ్వై నారాయణం దేవం అక్షరం పరమం పదమ్ ॥ 1 ॥

విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణం హరిమ్ ।
విశ్వం ఏవ ఇదం పురుషః తద్విశ్వం ఉపజీవతి ॥ 2 ॥

పతిం విశ్వస్య ఆత్మా ఈశ్వరం శాశ్వతం శివమచ్యుతమ్ ।
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణమ్ ॥ 3 ॥

నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః ।
నారాయణ పరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః ।
నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః ॥ 4 ॥

యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా ।
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః ॥ 5 ॥

అనన్తం అవ్యయం కవిం సముద్రేన్తం విశ్వశంభువమ్ ।
పద్మ కోశ ప్రతీకాశం హృదయం చ అపి అధోముఖమ్ ॥ 6 ॥

అధో నిష్ఠ్యా వితస్త్యాన్తే నాభ్యామ్ ఉపరి తిష్ఠతి ।
జ్వాలామాలాకులం భాతీ విశ్వస్యాయతనం మహత్ ॥ 7 ॥

సన్తతం శిలాభిస్తు లమ్బత్యా కోశసన్నిభమ్ ।
తస్యాన్తే సుషిరం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్ ॥ 8 ॥

తస్య మధ్యే మహానగ్నిః విశ్వార్చిః విశ్వతో ముఖః ।
సోఽగ్రవిభజంతిష్ఠన్ ఆహారం అజరః కవిః ॥ 9 ॥

తిర్యగూర్ధ్వమధశ్శాయీ రశ్మయః తస్య సన్తతా ।
సన్తాపయతి స్వం దేహమాపాదతలమాస్తకః ।
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితాః ॥ 10 ॥

నీలతోయద-మధ్యస్థ-ద్విద్యుల్లేఖేవ భాస్వరా ।
నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా ॥ 11 ॥

తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః ।
స బ్రహ్మ స శివః స హరిః స ఇన్ద్రః సోఽక్షరః పరమః స్వరాట్ ॥ 12 ॥

ఋతం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పిఙ్గలమ్ ।
ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః ॥ 13 ॥

ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ।
తన్నో విష్ణుః ప్రచోదయాత్ ॥

ఓం శాంతి శాంతి శాంతిః ॥

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu

tags: nithya pooja vidhanam in telugu , nithya parayana slokas in telugu, nithya parayana mantralu , daily puja procedure at home , daily pooja vidhi ,most powerful mantras in telugu , most powerful slokas , lord vishnu slokas in telugu , most powerful lord vishnu mantras

Comments