లక్ష్మీ గణపతి స్తవం | lakshmi ganapathi stavam in telugu | bhakthi margam | భక్తి మార్గం | lakshmi ganapathi stotram in telugu
లక్ష్మీ గణపతి స్తవం
వందే నిరంతర సమస్త కళా కలాపం
సంపత్కరం భవహరం గిరిజా కుమారం
లంబోదరం గజముఖం ప్రణవ స్వరూపం
లక్ష్మీ గణేశ మఖిలాశ్రిత కల్ప భుజమ్
మూల మంత్రం: ఓం హ్రీం శ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వారణముఖే సర్వారిష్టాన్ నివారణాయ ఓం స్వాహా (రోజుకు 16 సార్లు జపం చేయండి)
ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం
భక్తావా సంస్మరేన్నిత్యం అయుష్కామార్ధ సిద్ధయే
Related Postings:
1. Stotras In Telugu
5. Rashi Phalalu
tags: nithya pooja vidhanam in telugu , nithya parayana slokas in telugu, nithya parayana mantralu , daily puja procedure at home , daily pooja vidhi ,most powerful mantras in telugu , most powerful slokas , lord vinayaka slokas , most powerful lord vinayaka mantras in telugu , lord vinayaka pooja vidhi
Comments
Post a Comment