ఏకాక్షర గణపతి కవచమ్ | ekakshara ganapati kavacham in telugu | bhakthi margam | భక్తి మార్గం

 
ఏకాక్షర గణపతి కవచమ్

శ్రీగణేశాయ నమః |

నమస్తస్మై గణేశాయ సర్వవిఘ్నవినాశినే |

కార్యారమ్భేషు సర్వేషు పూజితో యః సురైరపి || 1||

పార్వత్యువాచ |

భగవన్ దేవదేవేశ లోకానుగ్రహకారకః |

ఇదానీ శ్రోతృమిచ్ఛామి కవచం యత్ప్రకాశితమ్ || 2||


ఏకాక్షరస్య మన్త్రస్య త్వయా ప్రీతేన చేతసా |
వదైతద్విధివద్{}దేవ యది తే వల్లభాస్మ్యహమ్ || ౩||


ఈశ్వర ఉవాచ |

శ్రృణు దేవి ప్రవక్ష్యామి నాఖ్యేయమపి తే ధ్రువమ్ |

ఏకాక్షరస్య మన్త్రస్య కవచం సర్వకామదమ్ || 4||


యస్య స్మరణమాత్రేణ న విఘ్నాః ప్రభవన్తి హి |

త్రికాలమేకకాలం వా యే పఠన్తి సదా నరాః || 5||


తేషాం క్వాపి భయం నాస్తి సఙ్గ్రామే సఙ్కటే గిరౌ |

భూతవేతాలరక్షోభిర్గ్రహైశ్చాపి న బాధ్యతే || 6||


ఇదం కవచమజ్ఞాత్వా యో జపేద్ గణనాయకమ్ |

న చ సిద్ధిమాప్నోతి మూఢో వర్షశతైరపి || 7||


అఘోరో మే యథా మన్త్రో మన్త్రాణాముత్తమోత్తమః |

తథేదం కవచం దేవి దుర్లభం భువి మానవైః || 8||


గోపనీయం ప్రయత్నేన నాజ్యేయం యస్య కస్యచిత్ |

తవ ప్రీత్యా మహేశాని కవచం కథ్యతేఽద్భుతమ్ || 9||


ఏకాక్షరస్య మన్త్రస్య గణకశ్చర్షిరీరితః |

త్రిష్టుప్ ఛన్దస్తు విఘ్నేశో దేవతా పరికీర్తితా || 10||


గం బీజం శక్తిరోఙ్కారః సర్వకామార్థసిద్ధయే |

సర్వవిఘ్నవినాశాయ వినియోగస్తు కీర్తితః || 11||


ధ్యానమ్ |

రక్తామ్భోజస్వరూపం లసదరుణసరోజాధిరూఢం త్రినేత్రం పాశం

చైవాఙ్కుశం వా వరదమభయదం బాహుభిర్ధారయన్తమ్ |

శక్త్యా యుక్తం గజాస్యం పృథుతరజఠరం నాగయజ్ఞోపవీతం దేవం

చన్ద్రార్ధచూడం సకలభయహరం విఘ్నరాజం నమామి || 12||


కవచమ్ |

గణేశో మే శిరః పాతు భాలం పాతు గజాననః |

నేత్రే గణపతిః పాతు గజకర్ణః శ్రుతీ మమ || 13||


కపోలౌ గణనాథస్తు ఘ్రాణం గన్ధర్వపూజితః |

ముఖం మే సుముఖః పాతు చిబుకం గిరిజాసుతః || 14||


జిహ్వాం పాతు గణక్రీడో దన్తాన్ రక్షతు దుర్ముఖః |

వాచం వినాయకః పాతు కష్టం పాతు మహోత్కటః || 15||


స్కన్ధౌ పాతు గజస్కన్ధో బాహూ మే విఘ్ననాశనః |

హస్తౌ రక్షతు హేరమ్బో వక్షః పాతు మహాబలః || 16||


హృదయం మే గణపతిరుదరం మే మహోదరః |

నాభి గమ్భీరహృదయః పృష్ఠం పాతు సురప్రియః || 17||


కటిం మే వికటః పాతు గుహ్యం మే గుహపూజితః |

ఊరు మే పాతు కౌమారం జానునీ చ గణాధిపః || 18||


జఙ్ఘే గజప్రదః పాతు గుల్ఫౌ మే ధూర్జటిప్రియః |

చరణౌ దుర్జయః పాతుర్సాఙ్గం గణనాయకః || 19||


ఆమోదో మేఽగ్రతః పాతు ప్రమోదః పాతు పృష్ఠతః |

దక్షిణే పాతు సిద్ధిశో వామే విఘ్నధరార్చితః || 20||


ప్రాచ్యాం రక్షతు మాం నిత్యం చిన్తామణివినాయకః |

ఆగ్నేయాం వక్రతుణ్డో మే దక్షిణస్యాముమాసుతః || 21||


నైఋత్యాం సర్వవిఘ్నేశః పాతు నిత్యం గణేశ్వరః |

ప్రతీచ్యాం సిద్ధిదః పాతు వాయవ్యాం గజకర్ణకః || 22||


కౌబేర్యాం సర్వసిద్ధిశః ఈశాన్యామీశనన్దనః |

ఊర్ధ్వం వినాయకః పాతు అధో మూషకవాహనః || 23||


దివా గోక్షీరధవలః పాతు నిత్యం గజాననః |

రాత్రౌ పాతు గణక్రీడః సన్ధ్యోః సురవన్దితః || 24||


పాశాఙ్కుశాభయకరః సర్వతః పాతు మాం సదా |

గ్రహభూతపిశాచేభ్యః పాతు నిత్యం గజాననః || 25||


సత్వం రజస్తమో వాచం బుద్ధిం జ్ఞానం స్మృతిం దయామ్ |

ధర్మచతుర్విధం లక్ష్మీం లజ్జాం కీర్తిం కులం వపుః || 26||


ధనం ధాన్యం గృహం దారాన్ పౌత్రాన్ సఖీంస్తథా |

ఏకదన్తోఽవతు శ్రీమాన్ సర్వతః శఙ్కరాత్మజః || 27||


సిద్ధిదం కీర్తిదం దేవి ప్రపఠేన్నియతః శుచిః |

ఏకకాలం ద్వికాలం వాపి భక్తిమాన్ || 28||


న తస్య దుర్లభం కిఞ్చిత్ త్రిషు లోకేషు విద్యతే |

సర్వపాపవినిర్ముక్తో జాయతే భువి మానవః || 29||


యం యం కామయతే నిత్యం సుదుర్లభమనోరథమ్ |

తం తం ప్రాప్నోతి సకలం షణ్మాసాన్నాత్ర సంశయః || 31||


మోహనస్తమ్భనాకర్షమారణోచ్చాటనం వశమ్ |

స్మరణాదేవ జాయన్తే నాత్ర కార్యా విచారణా || 31||


సర్వవిఘ్నహరం దేవం గ్రహపీడానివారణమ్ |

సర్వశత్రుక్షయకరం సర్వాపత్తినివారణమ్ || 32||


ధృత్వేదం కవచం దేవి యో జపేన్మన్త్రముత్తమమ్ |

న వాచ్యతే స విఘ్నౌఘైః కదాచిదపి కుత్రచిత్ || ౩౩||

భూర్జే లిఖిత్వా విధివద్ధారయేద్యో నరః శుచిః |

ఏకబాహో శిరః కణ్ఠే పూజయిత్వా గణాధిపమ్ || 34||


ఏకాక్షరస్య మన్త్రస్య కవచం దేవి దుర్లభమ్ |

యో ధారయేన్మహేశాని న విఘ్నైరభిభూయతే || 35||


గణేశహృదయం నామ కవచం సర్వసిద్ధిదమ్ |

పఠేద్వా పాఠయేద్వాపి తస్య సిద్ధిః కరే స్థితా || 36||


న ప్రకాశ్యం మహేశాని కవచం యత్ర కుత్రచిత్ |

దాతవ్యం భక్తియుక్తాయ గురుదేవపరాయ చ || 37||

|| ఇతి శ్రీరుద్రయామలే ఏకాక్షరగణపతికవచం సమ్పూర్ణమ్ ||

Related Postings:

1. Stotras In Telugu

Comments