సోమనాథ్ జ్యోతిర్లింగ | somnath jyotirlinga temple history in telugu | Somnath Temple History In Telugu | 12 Jyotirlingas | Bhakthi Margam
ద్వాదశ జ్యోతిర్లింగాలలోని శివనామములలో ఒక పేరు సోమనాథుడు. సోమనాథుడు ఉన్న ఆలయాన్ని సోమనాథ్ దేవాలయం అంటారు. ఈ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని వెరావల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లయకారకుడు జ్యోతిర్లింగ ఆకారంలో భక్తులకు యుగయుగాల నుంచి దర్శనమిస్తూ అభయమిస్తున్నారు.
అనేక దండయాత్రలకు గురైనప్పటికీ తిరిగి పునర్ నిర్మితమైన క్షేత్రమది. సిరిసంపదలతో వున్న ఈ క్షేత్రంపైకి అనేక మంది విదేశీపాలకులు దండయాత్రలు చేశారు. చంద్రునికి శాపవిముక్తి జరిగిన క్షేత్రం కాబట్టే సోమనాథక్షేత్రంగా పేరొందింది.సోమనాథ్ ప్రముఖ హిందూ పుణ్య క్షేత్రముగా విరాజిల్లుతుంది. ఇది అతి ప్రాచీనమైనది, పురాణప్రాశస్త్యం కలది. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని "ప్రభాస తీర్థం" అని కూడా పిలుస్తారు

పురాణ కథనం
అనుసరించి ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, ఆ తరువాత రావణుడు వెండితోను, కృష్ణుడు దీనిని కొయ్యతోనూ నిర్మించారని ప్రతీతి. భీముడు రాతితో పునర్నిర్మించారని చెబుతారు.ఆరు మార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్మించబడినందు వలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు. చివరిసారిగా ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది.

Temple Timing
6.00 am to 10.00 pm
పరమశివుడు స్వయంగా వెలిసిన 12 ప్రదేశాలు జ్యోతిర్లింగ క్షేత్రాలుగా వెలుగొందుతున్నయి. అందులో ఒక జ్యోతిర్లింగంలో ప్రతి రోజూ బంగారాన్ని సృష్టించే ఒక మణి ఉందని చెబుతారు. అందువల్లే ఆ దేవాలయంలో అనంతమైన సంపద పోగయ్యేదినిపురాణ కథనం. ఈ విషయం తెలుసుకొన్న మహ్మదీయ రాజులు కొందరు ఈ దవేవాలయాన్ని కొల్లగొట్టాడు. అయినా కొల్లగొట్టిన ప్రతిసారి ఈ ఆలయం పునరుద్ధరింపపడుతూ ఉంది. ఇక ఇక్కడ తీర్థంలో స్నానం చేస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని స్థానికుల నమ్మకం.
స్థల పురాణం ప్రకారం :
సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని హిందు పురాణాలు చెబుతున్నాయి. సోముడు అనగా చంద్రుడు అని అర్ధం. చంద్రుడిని దక్షుడి శాపం నుండి విముక్తిడిని చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాధ ఆలయం. ఇక్కడి శివుడు సోమనాధుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపః ఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిసాడు.
దక్షప్రజాపతి తన 27 కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహం చేశాడు. అయితే అందులో ఒకరైన రోహిణి మీద ఎక్కువ మక్కువ చూపేవాడు. మిగిలిన వారు దక్షుడికి చెబుతారు దీంతో మిగిలిన వారంతా కలిసి దక్షుడితో తమ బాధను చెప్పుకొన్నారు. దక్షుడు ఆగ్రహించి వెంటనే తన అల్లుడైన చంద్రుడిని శపించిన కారణంగా క్రమంగా అతని కాంతి తగ్గిపోయి కుష్టురోగంతో బాధపడుతాడని దక్షుడు శపించాడు.
దీంతో శాపవిమోచనం కోసం చంద్రుడు భూలోకంపై వచ్చి శివుడిని విగ్రహాన్ని ప్రతిష్టించి తపస్సు చేశాడు.(ప్రసుత గుజరాత్ లోని ప్రభాస తీర్థం ఉన్న చోట శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడు). తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై శాపం నుంచి విముక్తి కలిగించాడు.
శివుడి ఆదేశాలను అనుసరించి చంద్రుడు అందరి భార్యలను సమానంగా చూసుకొనేవాడు. ఇదిలా ఉండగా చంద్రుడికి సోముడనే పేరు కూడా ఉంది. అందువల్ల ఇక్కడ చంద్రుడు స్థాపించిన లింగానికి సోమేశ్వర లింగం అని పేరు.
అంతే కాకుండా చంద్రుడు స్థాపించిన లింగంలో తాను నిత్యం కొలువై ఉంటానని సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పాడని పురాణ కథనం. అందువల్లే ఈ క్షేత్రం జ్యోతిర్లింగాల్లో ఒకటిగా వెలుగొందుతోందని చెబుతారు.
శివపురాణం, నంది పురాణంలో పరమేశ్వరుడు ఇలా పేర్కొంటాడు. ‘అన్ని చోట్ల నేనుంటాను. పన్నెండు ప్రదేశాల్లో మాత్రం మరింత ప్రభావవంతంగా వుంటాను’ ఈ పన్నెండు ప్రదేశాలనే ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలుస్తారు. సాక్షాత్తు ఆ లయకారకుడు ప్రత్యక్షంగా ఈ క్షేత్రాల్లో కొలువైవున్నాడు. అందుకనే ఈ క్షేత్రాలు పరమపవిత్రమైనవి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో గుజరాత్‌లోని సోమనాథ ఆలయం మొదటిది. అందుకనే ఇది మహిమాన్విత క్షేత్రమైంది.

ప్రతి రోజూ బంగారన్ని సష్టించే స్వభావం ఉన్న శమంతక మణి ఈ జ్యోతిర్లింగంలోనే ఉందని స్థానిక పూజారులు చెబుతూ ఉంటారు. అందువల్లే ఈ దేవాలయంలో అనంత సంపదకు నిలయమై అనేకసార్లు దోపిడికి గురయ్యిందని చెబుతుంటారు.
ఈ ఆలయంలో అపార సంపద ఉందని తెలుసుకొన్న ఘజని మహ్మద్ ధార్ ఎడారి గుండా ఇక్కడకు చేరుకొని ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి సంపదను తరలించుకుపోయాడు.
ఆలయం లోపల అంతా సువర్ణమయమై, సుందరమైన శిల్పాలతో అందంగాకనిపిస్తుంది. గోడలన్నీ బంగారమే గర్భగుడిలో ఉన్న శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. శివలింగం వెనుక పార్వతి దేవి విగ్రహం ఉంటుంది. గోడలకు బంగారుతో తాపడం చేసి ఉంటుంది. ఇక ఇక్కడ జరిగే విశేష హారతి సందర్శన వల్ల పునర్జన్మ ఉండదని భక్తులు నమ్ముతారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న సోమనాథ ఆలయానికి సమీపంలో మరో శివాలయం ఉంది. ఇక్కడ గుడిలోని లింగం భూ గర్భంలో ఉంటుంది. అందువల్ల శిలింగ దర్శనం కోసం 20 మెట్లు దిగి వెళ్లాలి. నేరుగా అభిషేకం ఇక్కడ పూజారులు భక్తుల చేత స్వయంగా శివుడికి అభిషేకం చేయిస్తారు. ఇదిలా ఉండగా ప్రభాస తీర్థంలోనే శ్రీ కృష్ణుడు నిర్యాణం చెందాడని చెబుతారు. ఇక్కడి సముద్రంలో కపిల, హిరణ్య, సరస్వతి నదులు కలుస్తాయి. ఇక్కడ స్నానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు.
ఆలయ సమీపంలోని ఇతర మందిరాలు
క్రీ.శ. 1782లో మహాభక్తురాలైన అహల్యాబాయ్ హోల్కర్ మరో ఆలయాన్ని సమీపంలో నిర్మించింది. క్షేత్రంలో నిరాటంకంగా పూజలు చేసుందుకు ఆలయాన్ని నిర్మించారు. శ్రీకపర్థి వినాయక మందిరం, హనుమాన్ మందిరాలను వీక్షించవచ్చు. అరేబియా సముద్రం సమీపంలోనే వుండటంతో సూర్యాస్తమయాన్ని వీక్షించేందుకు వల్లబ్‌ఘాట్ అనే ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ ఘాట్ నుంచి సూర్యాస్తమయం చూడటం భక్తులకు చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది.
ఎలా చేరుకోవాలి ?
* గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌కు ఆలయం 412 కి.మీ. దూరంలో వుంది.
* డయ్యు విమానాశ్రయంనుంచి 90 కి.మీ.దూరం. అక్కడ నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా సోమనాథ్ చేరుకోవచ్చు.
* సమీప రైల్వేస్టేషన్ వెరవెల్ 5 కి.మీ.దూరంలో వుంది.
Related Postings:
Somnath Ahmedabad Office
Executive Office-M.9428214901
Shree Somnath Treust
C12?A ,Om villa Flats,Nr
Telephone Exhange,
Next to Om Tower,
Phone No: 91-7922686442
Somnath Branch Office
Shri.Vijay Vasante
C/o Sadvichar parivar,
Near marriot Hotel
Opp: ramdeonagar BRT,
Shivanand Marg satellite,
Ahmedabad-Pin :380015
Gujarat,India
Phone:91-7926860660
Mobile:91-9998237189
Keywords:
Temple Timing
6.00 am to 10.00
Somnath Temple Accommodation,Somnath Temple,Somnath temple timings, somnath. Location,Somnath Darshan Timings,Darshan Timing - Someshwara Somnath, Jyotirlinga Temples,Somnath Mahadev Temple, Lord Shiva, Junagadh,Somnath Temple History in Telugu,Somnath Temple in Telugu,how to reach somnath temple,సోమనాథ్,Somnath Temple In Gujarat ,సోమనాధ్ దేవాలయం ,somnath temple room booking,somnath temple dharamshala online booking,online Rooms booking,12 jyotirlinga darshan in telugu,Jyotirlinga,dwadasa jyotirlinga list in telugu,jyotirlinga temples list,12 jyotirlinga names and places,dwadasa jyotirlinga places in telugu,12 jyotirlinga history in telugu pdf,12 jyotirlinga images,dwadasa jyotirlinga yatra in telugu

1. Stotras In Telugu
2. All Temples
3. Dharma Sandehalu
4. 12 Jyotirlingas
5. Rashi Phalalu
Somnath Temple AddressSomnath Ahmedabad Office
Executive Office-M.9428214901
Shree Somnath Treust
C12?A ,Om villa Flats,Nr
Telephone Exhange,
Next to Om Tower,
Phone No: 91-7922686442
Somnath Branch Office
Shri.Vijay Vasante
C/o Sadvichar parivar,
Near marriot Hotel
Opp: ramdeonagar BRT,
Shivanand Marg satellite,
Ahmedabad-Pin :380015
Gujarat,India
Phone:91-7926860660
Mobile:91-9998237189
Keywords:
Temple Timing
6.00 am to 10.00
Somnath Temple Accommodation,Somnath Temple,Somnath temple timings, somnath. Location,Somnath Darshan Timings,Darshan Timing - Someshwara Somnath, Jyotirlinga Temples,Somnath Mahadev Temple, Lord Shiva, Junagadh,Somnath Temple History in Telugu,Somnath Temple in Telugu,how to reach somnath temple,సోమనాథ్,Somnath Temple In Gujarat ,సోమనాధ్ దేవాలయం ,somnath temple room booking,somnath temple dharamshala online booking,online Rooms booking,12 jyotirlinga darshan in telugu,Jyotirlinga,dwadasa jyotirlinga list in telugu,jyotirlinga temples list,12 jyotirlinga names and places,dwadasa jyotirlinga places in telugu,12 jyotirlinga history in telugu pdf,12 jyotirlinga images,dwadasa jyotirlinga yatra in telugu

Comments
Post a Comment