Ayyappa Swamy Pooja Vidhanam In Telugu | Pooja Vidhi | Ayyappa Swamy Pooja Procedure In Telugu

శ్రీ అయ్యప్ప పూజ విధానం
{ప్రతి దేవుని (దేవత) పూజకు ముందుగా గణపతి పూజ చేసి అనంతరం మీరు ఏ దేవుని పూజిస్తారో ఆ దేవుని పూజించవలెను.}

ఓం శ్రీ స్వామియె శరణం అయ్యప్ప
స్వాములు క్రమం తప్పకుండా ప్రతీ రొజూ రెండు పూటలా పూజ నిర్వహించాలి.
పూజలో మొదట శ్రీ గణపతి పూజ తరువాత శ్రీ సుబ్రహ్మణ్యెశ్వర స్వామి పూజ అనంతరం శ్రీ ఆయ్యప్ప స్వామి పూజ చేయవలెను.

పూజా సామాగ్రి అంతా ఏర్పాటు  చేసుకున్నాక పూజకు కూర్చోవలెను.


సంకల్పం
ఓం కేశవాయ స్వాహ
ఓం నారాయణాయ స్వాహ
ఓం మాధవాయ స్వాహ(మూడు సార్లు జలం ఉదరిణితో తీసుకుని నాల్గవసారి చేతులు కడుకోవలెను)

గురు ప్రార్దన
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైత్ శ్రీ గురవే నమ:

ఓం గోవిందాయ నమ:           
ఓం విష్ణవే నమ:                 
ఓం మదుసూదనాయ నమ:    
ఓం త్రివిక్రమాయ నమ:        
ఓం వామనాయ నమ:        
ఓం శ్రీదరాయ నమ:          
ఓం హ్రుషీ కేసాయ నమ:     
ఓం పద్మనాభాయ నమ:     
ఓం దామోదరాయ నమ:    
ఓం సంకర్షణాయ నమ:      
ఓం వాసుదేవయ నమ: 
ఓం ప్రద్యుమ్నాయ నమ:
ఓం అనిరుద్దాయ నమ:
ఓం పురుషోత్తమాయ నమ:
ఓం అద్ధొక్షజాయ నమ:
ఓం నారసిమ్హాయ నమ:
ఓం అచ్యుతాయ నమ:
ఓం జనార్దనాయ నమ:
ఓం ఉపేంద్రాయ నమ:
ఓం హరయే నమ:
ఓం శ్రీక్రిష్ణాయ నమ:
ఓం శ్రీక్రిష్ణ పరబ్రహ్మణే నమ:
గణపతి ప్రార్దన
||శుక్లాం బరదరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం|| 
||ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోపసాంతయే||

||అగజానన పద్మార్కం గజానన మహర్నిశం|| 
||అనేకదంతం భక్తానం ఏక దంతం ఉపాస్మహే||

దీపం వెలిగించవలెను (కుందులకు కుంకుమతో అలంకారం చేయవలెను)
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి:పరాయణం

దీపేన సాద్ద్యతేసర్వం-సంద్యా దీపం సరస్వతీ||

గణపతి ద్యాన శ్లోకం
గజాననం భూతగణాది సేవితం
కపిథ్ద జంబూఫలసార  భక్షకం
ఉమాసుతం శొకవినాశ  కారణం
నమామి విఘ్నేశ్వర పాదపంకజం

మహా గణపతి షోడశ నామావళి
ఓం సుముఖాయ నమ:
ఓం ఏక దంతాయ నమ:
ఓం కపిలాయ నమ:
ఓం గజకర్ణకాయ నమ:
ఓం లంబోదరాయ నమ:
ఓం వికటాయ నమ:
ఓం విఘ్నరాజాయ నమ:
ఓం గణాదిపాయ నమ:
ఓం ధూమకేతవే నమ:
ఓం గణాద్యక్షాయ నమ:
ఓం పాలచ్చంద్రాయ నమ:
ఓం వక్రతుండాయ నమ:
ఓం శూర్పకర్ణాయ నమ:
ఓం హేరంభాయ నమ:
ఓం స్కందపూర్వజాయ నమ:
ఓం శ్రీ మహాగణాది పతయే నమ:
సర్వోపచార పూజాం సమర్పయామి

అధాంగ పూజ
ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి
ఓం ఏకదంతాయ నమః గుల్భౌ పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి
ఓం విఘ్న రాజాయ నమః జంఘే పూజయామి
ఓం అఖువాహనాయ నమః ఊరూ పూజయామి
ఓం హేరంభాయ నమః కటిం పూజయామి
ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి
ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి
ఓం గణేశాయ నమః హృదయం పూజయామి
ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి
ఓం స్కందాగ్రజాయ నమః స్కంథౌ పూజయామి
ఓం పాషస్తాయ నమః హస్తౌ పూజయామి
ఓం గజ వక్త్రాయ నమః వక్త్రం పూజయామి
ఓం విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః శిరం: పూజయామి
ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి


శ్రీ విఘ్నేశ్వర అష్టొతర శతనామావళి

ఓం గజాననాయ నమః 
ఓం గణాధ్యక్షాయ నమః 
ఓం విఘ్నారాజాయ నమః 
ఓం వినాయకాయ నమః      
ఓం ద్త్వెమాతురాయ నమః     
ఓం ద్విముఖాయ నమః    
ఓం ప్రముఖాయ నమః    
ఓం సుముఖాయ నమః      
ఓం కృతినే నమః                 
ఓం సుప్రదీపాయ నమః (10) 
ఓం సుఖ నిధయే నమః      
ఓం సురాధ్యక్షాయ నమః      
ఓం సురారిఘ్నాయ నమః     
ఓం మహాగణపతయే నమః   
ఓం మాన్యాయ నమః           
ఓం మహా కాలాయ నమః    
ఓం మహా బలాయ నమః    
ఓం హేరంబాయ నమః             
ఓం లంబ జఠరాయ నమః      
ఓం హ్రస్వ గ్రీవాయ నమః (20) 
ఓం మహోదరాయ నమః      
ఓం మదోత్కటాయ నమః     
ఓం మహావీరాయ నమః       
ఓం మంత్రిణే నమః           
ఓం మంగళ స్వరాయ నమః   
ఓం ప్రమధాయ నమః      
ఓం ప్రథమాయ నమః      
ఓం ప్రాఙ్ఞాయ నమః     
ఓం విఘ్నకర్త్రే నమః      
ఓం విఘ్నహంత్రే నమః (30)   
ఓం విశ్వ నేత్రే నమః        
ఓం విరాట్పతయే నమః     
ఓం శ్రీపతయే నమః     
ఓం వాక్పతయే నమః      
ఓం శృంగారిణే నమః     
ఓం అశ్రిత వత్సలాయ నమః      
ఓం శివప్రియాయ నమః 
ఓం శీఘ్రకారిణే నమః           
ఓం శాశ్వతాయ నమః          
ఓం బలాయ నమః (40)   
ఓం బలోత్థితాయ నమః        
ఓం భవాత్మజాయ నమః      
ఓం పురాణ పురుషాయ నమః     
ఓం పూష్ణే నమః                      
ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః      
ఓం అగ్రగణ్యాయ నమః      
ఓం అగ్రపూజ్యాయ నమః      
ఓం అగ్రగామినే నమః         
ఓం మంత్రకృతే నమః          
ఓం చామీకర ప్రభాయ నమః (50)  
ఓం సర్వాయ నమః        
ఓం సర్వోపాస్యాయ నమః      
ఓం సర్వ కర్త్రే నమః       
ఓం సర్వనేత్రే నమః 
ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః
ఓం సర్వ సిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః (60)
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థవన ప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః (70)
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జిత మన్మథాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
ఓం గంగా సుతాయ నమః
ఓం గణాధీశాయ నమః (80)
ఓం గంభీర నినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్త నిథయే నమః
ఓం భావ గమ్యాయ నమః
ఓం మంగళ ప్రదాయ నమః
ఓం అవ్వక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం సత్య ధర్మిణే నమః (90)
ఓం సఖయే నమః
ఓం సరసాంబు నిథయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖాలాయ నమః
ఓం సమస్త దేవతా మూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాత కారిణే నమః
ఓం విశ్వగ్దృశే నమః (100)
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్త్వెశ్వర్య ప్రదాయ నమః
ఓం ఆక్రాంత చిద చిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)       
ధూపము(అగరవత్తులు స్వామి వారికి చూపి క్రింది మంత్రం చదవవలెను)
దశాంగం గుగ్గిలోపేతం సుగంధం చ సుమనోహరం
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ
శ్రీ మహా గణపతయే నమః ధూపమాఘ్రాపయామి

దీపం(దీపము చూపుతూ దీపముపై అక్షంతలు వేసి ఈ క్రింద మంత్రము చదువవలెను)
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం ఉమాపుత్ర నమోస్తుతే
శ్రీ మహా గణాధిపతయే నమః దీపం దర్శయామి.

ధూప దీపానంతరం శుద్ధ ఆచననీయం సమర్పయామి. (స్వామి వారి మీద పుష్పముతో నీళ్ళు చల్లవలెను)

నైవేద్యము
ఓంభూర్భూవస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ “సత్యంత్వర్తేన” పరిషించామి
(సాయంకాలం“ఋతంత్వర్తేన” పరిషించామి అని చెప్పవలెను.)
అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహా గణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణయస్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఉదానాయ స్వాహా ఓం సమనాయ స్వహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి
ఓం  శ్రీ మహా గణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి

{శ్రీ విఘ్నేశ్వర  పూజ అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యెశ్వర పూజ చేయవలెను}


ఆస్మిన్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిన్ ద్యాయామి,ఆవాహయామి
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ: ఆసనార్దం అక్షాతాన్ సమర్పయామి(అక్షతలు)
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ:   ఆర్ఘ్యం సమర్పయామి(జలము)
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ:   అచమనీయం సమర్పయామి(జలము)
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ:  మదుపర్కం సమర్పయామి(అక్షతలు)
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ:  శుధొదక స్నానం సమర్పయామి(జలము)
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ:  వస్త్ర యుగ్మం సమర్పయామి(అక్షతలు)
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ:  యజ్ఞొపవీతం సమర్పయామి(అక్షతలు)
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ:  దివ్యపరిమళ గందం సమర్పయామి(గందం)
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ:  అలంకరణార్దం ఆభరణార్ధం చ అక్షతాన్ సమర్పయామి(అక్షతలు)
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ:  పుష్ప మాల్యాన్ పుష్పె: పూజయామి(పుష్పాలు)

శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తర శతనామావళి
ఓం స్కందాయ నమ:    
ఓం గుహాయ నమ:   
ఓం షణ్ముఖాయ నమ:    
ఓం ఫాలనేత్రసుతాయ నమ:   
ఓం ప్రభవే నమ:                    
ఓం పింగళాయ నమ:            
ఓం కృత్తికాసూనవే నమ:      
ఓం శిఖివాహాయ నమ:    
ఓం ద్విషడ్భుజాయ నమ:  
ఓం ద్విషణ్ణేత్రాయ నమ:    
ఓం శక్తిధరాయ నమ:          
ఓం పిశితాశప్రభంజనాయ నమ:    
ఓం తారకాసురసంహర్త్రే నమ:     
ఓం రక్షోబలవిమర్దనాయ నమ:   
ఓం మత్తాయ నమ:       
ఓం ప్రమత్తాయ నమ:     
ఓం ఉన్మత్తాయ నమ:      
ఓం సురసైన్యస్సురక్షకాయ నమ:  
ఓం దేవాసేనాపతయే నమ:   
ఓం ప్రాజ్ఞాయ నమ:        
ఓం కృపాళవే నమ:       
ఓం భక్తవత్సలాయ నమ: 
ఓం ఉమాసుతాయ నమ: 
ఓం శక్తిధరాయ నమ:        
ఓం కుమారాయ నమ: 
ఓం క్రౌంచదారణాయ నమ: 
ఓం సేనానయే నమ:     
ఓం అగ్నిజన్మనే నమ: 
ఓం విశాఖాయ నమ:          
ఓం శంకరాత్మజాయ నమ: 
ఓం శివస్వామినే నమ: 
ఓం గుణస్వామినే నమ: 
ఓం సర్వస్వామినే నమ: 
ఓం సనాతనాయ నమ: 
ఓం అనంతశక్తయే నమ: 
ఓం అక్షోభ్యాయ నమ:           
ఓం పార్వతీప్రియనందనాయ నమ: 
ఓం గంగాసుతాయ నమ: 
ఓం శరోద్భూతాయ నమ: 
ఓం ఆహూతాయ నమ: 
ఓం పావకాత్మజాయ నమ: 
ఓం జృంభాయ నమ:    
ఓం ప్రజృంభాయ నమ: 
ఓం ఉజ్జృంభాయ నమ: 
ఓం కమలాసనసంస్తుతాయ నమ: 
ఓం ఏకవర్ణాయ నమ:        
ఓం ద్వివర్ణాయ నమ:          
ఓం త్రివర్ణాయ నమ:          
ఓం సుమనోహరాయ నమ: 
ఓం చతుర్వర్ణాయ నమ: 
ఓం పంచవర్ణాయ నమ:  
ఓం ప్రజాపతయే నమ: 
ఓం అహర్పతయే నమ: 
ఓం అగ్నిగర్భాయ నమ: 
ఓం శమీగర్భాయ నమ:
ఓం విశ్వరేతసే నమ:
ఓం సురారిఘ్నే నమ:
ఓం హరిద్వర్ణాయ నమ:
ఓం శుభకరాయ నమ:
ఓం వటవే నమ:
ఓం వటువేషభృతే నమ:
ఓం పూషాయ నమ:
ఓం గభస్తయే నమ:
ఓం గహనాయ నమ:
ఓం చంద్రవర్ణాయ నమ:
ఓం కళాధరాయ నమ:
ఓం మాయాధరాయ నమ:
ఓం మహామాయినే నమ:
ఓం కైవల్యాయ నమ:
ఓం శంకరాత్మజాయ నమ:
ఓం విశ్వయోనయే నమ:
ఓం అమేయాత్మా నమ:
ఓం తేజోనిధయే నమ:
ఓం అనామయాయ నమ:
ఓం పరమేష్ఠినే నమ:
ఓం పరబ్రహ్మాయ నమ:
ఓం ఓం వేదగర్భాయ నమ:
ఓం విరాట్సుతాయ నమ:
ఓం పుళిందకన్యాభర్తాయ నమ:
ఓం మహాసారస్వతావృతాయ నమ:
ఓం ఆశ్రితాశిలదాత్రే నమ:
ఓం చోరఘ్నాయ నమ:
ఓం రోగనాశనాయ నమ:
ఓం అనంతమూర్తయే నమ:
ఓం ఆనందాయ నమ:
ఓం శిఖండికృతకేతనాయ నమ:
ఓం డంభాయ నమ:
ఓం పరమడంభాయ నమ:
ఓం మహాడంభాయ నమ:
ఓం కృషాకపయే నమ:
ఓం కారణోపాత్తదేహాయ నమ:
ఓం కారణాతీతవిగ్రహాయ నమ:
ఓం అనీశ్వరాయ నమ:
ఓం అమృతాయ నమ:
ఓం ప్రాణాయ నమ:
ఓం ప్రాణాయామపరాయణాయ నమ:
ఓం విరుద్ధహంత్రే నమ:
ఓం వీరఘ్నాయ నమ:
ఓం రక్తాస్యాయ నమ:
ఓం శ్యామకంధరాయ నమ:
ఓం సుబ్రహ్మణ్యాయ నమ:
ఓం గుహాయ నమ:
ఓం ప్రీతాయ నమ:
ఓం బ్రహ్మణ్యాయ నమ:
ఓం బ్రాహ్మణప్రియాయ నమ:
ఓం వేదవేద్యాయ నమ:
ఓం అక్షయఫలదాయ నమ:
ఓం వల్లీదేవసేనాసమేత నమ:
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ: అష్టొత్తర శతనామావళి: నానావిద పరిమళ పత్ర పుష్పై పూజయామి

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ: దూపమాగ్రాపయామి (అగరువత్తులు స్వామి వార్కి చూపించవలెను)
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ: సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి(దీపం వెలిగించి,కుంకుమతో అలంకరించాలి)

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ: మహానైవెద్యం సమర్పయామి
ఓం ప్రాణయస్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఉదానాయ స్వాహా ఓం సమనాయ స్వహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ: నైవేద్యం సమర్పయామి

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ: తాంబూలం సమర్పయామి(ఆకులు వక్క లేకపొతే అక్షతలు)

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ: నీరాజనం సమర్పయామి(కర్పూర హారతి)
శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం|
తారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటద్వజం||

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ: మంత్ర పుష్పం సమర్పయామి (పుష్పములు స్వామివార్కి సమర్పించాలి)
షణ్ముకం పార్వతీ పుత్రం క్రౌంచశైల విమర్దనం|
దేవ సేనాపతి దేవం స్కందం వందే శివాత్మజం||

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ:అనంత శతకోటి పదక్షిణ నమస్కారం సమర్పయామి(నమస్కారం చేసుకొవలెను)
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ: సమస్త రాజోపచార దేవోపచార బక్త్యొపచార శక్త్యొపచార పూజాం సమర్పయామి.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ: ప్రసాదం శిరసా గ్రుహ్ణామి (అక్షతలు/పుష్పం శిరసున దరించాలి)
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ: సుప్రీత: సుప్రసన్నో వరదోభవతు

శ్రీ అయ్యప్ప పూజ Click To Here

Related Postings:

1. Stotras In Telugu

2. All Temples 

3. Dharma Sandehalu

4. 12 Jyotirlingas

5. Rashi Phalalu


Keywords:
ayyappa swamy puja vidhanam In Telugu, ayyappa swamy pooja Procedure In Telugu, Ayyappa Swamy Deeksha Niyamalu,ayyappa swamy pooja Process In Telugu,Ayyappa Swamy Hd Images,
Ayyappa Mala Rules,Ayyappa mala rules in telugu,Ayyappa Swamy Deeksha Niyamalu in Telugu
Ayyappa Swamy Nitya Pooja Niyamalu,ayyappa swamy pooja vidhanam,ayyappa swamy pooja vidhanam In Telugu,ayyappa swamy padi pooja,ayyappa swamy padi pooja Vidhanam in Telugu
ayyappa swamy pooja vidhi in Telugu,ayyappa swamy puja vidhi in Telugu,అయ్యప్పస్వామి దీక్ష నియమాలు,Ayyappa Swamy Mala deeksha niyamalu In telugu,Pooja Niyamalu,Ayyappa Swamy  History In Telugu,Ayyappa Swamy Story In Telugu,ayyappa ashtothram,ayyappa ashtottara shatanamavali in telugu,ayyappa namalu in telugu,ayyappa sahasranamavali,1008 names of ayyappa in Telugu,ayyappa swamy 108 names in Telugu,ayyappa Swamy 108 namalu in telugu, ayyappa sahasranamam, ayyappa Songs,Ayyappa Swamy MP3 Songs,Ayyappa Swamy Latest Songs

Comments